Suhas Remunaration : 3వేల నుంచి 3 కోట్ల రెమ్యూనరేషన్ వరకు.. సూపర్భ్‌గా సుహాస్ జెర్నీ.
మనలో ట్యాలెంట్ ఉంటే చాలదు. అది సరైన టైంలో.. ఫాట్ మని కొట్టేట్టు చూపించడానికి ఛాన్స్ రావాలి. ఆ ఛాన్స్‌ను గట్టిగా యుటిలైజ్ చేసుకునే.. నేర్పు మనలో ఉండాలి. దానికి తోడు ఓపిక ఉండాలి. చేస్తున్న పని పై భక్తి ఉండాలి. అన్నింటికి మించి లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వచ్చే ఆటుపోటులను.. ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఇక ఇవన్నీ ఉన్నాయి కనుకే.. సుహాస్.. ఇప్పుడు టాలీవుడ్ ఫేస్‌గా మారుతున్నాడు. వర్సటైల్ కంటెంట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారు.
మనలో ట్యాలెంట్ ఉంటే చాలదు. అది సరైన టైంలో.. ఫాట్ మని కొట్టేట్టు చూపించడానికి ఛాన్స్ రావాలి. ఆ ఛాన్స్‌ను గట్టిగా యుటిలైజ్ చేసుకునే.. నేర్పు మనలో ఉండాలి. దానికి తోడు ఓపిక ఉండాలి. చేస్తున్న పని పై భక్తి ఉండాలి. అన్నింటికి మించి లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో వచ్చే ఆటుపోటులను.. ఎదుర్కొనే శక్తి ఉండాలి. ఇక ఇవన్నీ ఉన్నాయి కనుకే.. సుహాస్.. ఇప్పుడు టాలీవుడ్ ఫేస్‌గా మారుతున్నాడు. వర్సటైల్ కంటెంట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అవుతున్నారు. తన మార్కెట్.. తన సినిమాల బిజినెస్ తో పాటు.. తన రెమ్యూనరేషన్ కూడా పెరిగేలా చేసుకుంటున్నాడు. ఎస్ ! ఛాయ్ బిస్కెట్‌లో చిన్న చిన్న కామెడీ వీడియోలు చేసుకునే సుహాస్.. అక్కడి నుంచి ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతున్నాడు. ఒక్కో షార్ట్ ఫిల్మ్ కు 3వేల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయి నుంచి తాజాగా ఒక్కో సినిమాకు.. దాదాపు 3 కోట్ల పారితోషికం తీసుకునే హీరోగా మారిపోయాడు. తన అన్‌బిలీవుబుల్ గ్రాఫ్‌తో.. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్లను కూడా తన వైపుకు చూసేలా.. తనతో సినిమాలు తీసేందుకు ప్రయత్నించేలా చేసుకుంటున్నాడు. ఇక సుహాస్ ప్రస్తుతం అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా చేస్తున్నారు. దుష్యంత్ కాటికినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈసినిమాను గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ రిలీజ్ చేయనుంది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ తెలుగు టూ స్టేట్స్‌లో సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకోవడమే కాదు… ఈ సినిమాపై మంచి అంచనాలను పెరిగేలా చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

