Bobby Deol – Animal: ఆ రేప్ సీన్ వల్లే సినిమా హిట్.! యానిమల్ విలన్ షాకింగ్ కామెంట్స్.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి.. ఎక్కువ హింస, మహిళల పై అఘాయిత్యాలు చుపించారంటూ కొంతమంది విమర్శలు చేశారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు భారీవిజయం సొంతం చేసుకుంది. అంతే కాదు కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతోంది ఈ సినిమా.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పై మొదట్లో చాలా విమర్శలు వచ్చాయి.. ఎక్కువ హింస, మహిళల పై అఘాయిత్యాలు చుపించారంటూ కొంతమంది విమర్శలు చేశారు. కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు భారీవిజయం సొంతం చేసుకుంది. అంతే కాదు కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతోంది ఈ సినిమా. వరల్డ్ వైడ్ గా ఏకంగా 1000 కోట్లకు పరుగులు పెడుతోంది యానిమల్.
బాబీ డియోల్ క్యారెక్టర్ ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చాలా డిఫరెంట్ గా క్రియేట్ చేశాడు. అయితే ఈ సినిమాలో బాబీ డియోల్ నటించిన ఓ సన్నివేశం పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఓ అత్యాచారానికి సంబంధించిన సన్నివేశం అది. ఇక తాజాగా ఆ సన్నివేశం పై బాబీ డియోల్ నోరు విప్పారు.. ఆ సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదు అన్నాడు బాబీ. యానిమల్ సినిమాలో బాబీ డియోల్ తన పెళ్లి వేదిక పై పెళ్లి కూతురిని రేప్ చేసే సీన్ చూపించారు. ఆతర్వాత తన ఇద్దరు భార్యలను కూడా బలవంతగా అనుభవించడానికి రమ్మనడం చూపించారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ విషయం పై ఆ సీన్ లేకుంటే సినిమా అంత పెద్ద హిట్ అయ్యేది కాదంటూ మాట్లాడారు. మరో సారి తన మాటలతో కాంట్రోకు కేరాఫ్‌గా మారాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.