Ameerkhan in kakinada: కాకినాడలో అమీర్‌ఖాన్‌.. జనాల రియాక్షన్ చూసి షాక్..! వీడియో

Ameerkhan in kakinada: కాకినాడలో అమీర్‌ఖాన్‌.. జనాల రియాక్షన్ చూసి షాక్..! వీడియో

Phani CH

|

Updated on: Aug 16, 2021 | 9:06 AM

బాలీవుడ్లో బిజీగా ఉండే అమీర్ ఖాన్ తాజాగా కాకినాడలో ప్రత్యక్షం అయ్యారు. అమీర్ ఖాన్ మాత్రమే కాదు కరీనా కపూర్ కూడా ఆయనతో కలిసి కాకినాడకు విచ్చేశారు.