AA 22: రాజమౌళిని ఫాలో అవుతున్న AA 22 టీమ్

Updated on: Feb 01, 2026 | 5:11 PM

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న AA22 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబల్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్‌లో నటిస్తారని, దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుందని దర్శకుడు అట్లీ వెల్లడించారు. రాజమౌళి సెట్ చేసిన ప్రమాణాలను అందుకునేలా చిత్రబృందం ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది. త్వరలో పెద్ద ప్రకటన రానుంది.

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న AA22 చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్‌ను ఐకాన్ స్టార్ ఆ అంచనాలను అందుకునేలా సిద్ధం చేస్తున్నారు. దర్శకుడు అట్లీ ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పుష్ప 2తో జాతీయ మార్కెట్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని అంతకు మించి అనే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఫాంటసీ జానర్‌లో, పార్లల్ వరల్డ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ట్రిపుల్ రోల్‌లో నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jai Bhim: మళ్లీ ట్రెండ్ అవుతున్న జై భీమ్.. సీక్వెల్ డిమాండ్

Varanasi: వారణాసి రిలీజ్ డేట్‌కు అనుకోని కష్టం..

Chiranjeevi: మామ దెబ్బకు.. అల్లుడి రికార్డ్‌ బద్దలు

కీర్తిపై పలువురి విమర్శలు.. పేర్లు రాసి ఛస్తానంటూ.. ఇన్ డైరెక్ట్ వార్నింగ్

Jr NTR: డ్రాగన్‌ షూటింగ్‌కు మరో బ్రేక్‌ ??