Animal – Film fare: ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సెన్సేషన్‌గా యానిమల్.! లిస్ట్ లో హైలెట్.
యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్టైపోవడమే కాదు.. దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో కలెక్షన్స్‌ను కుమ్మేయడమే కాదు.. తాజాగా 69th ఫిల్మ్ ఫేర్ అవార్డులలో తన హవా చూపించింది. జ్యూరీ సభ్యులను మెప్పించి చాలా క్యాటగిరీల్లో అవార్డులను ఎగరేసుకుపోయింది. ఇక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్బీర్ చేసిన యాక్షన్ డ్రామా యానిమల్. ట్రైలర్ ఎఫెక్ట్‌తో.. ఒక్క సారిగా పెరిగిన భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా... సూపర్ డూపర్ హిట్టైంది.
యానిమల్ సినిమా సూపర్ డూపర్ హిట్టైపోవడమే కాదు.. దిమ్మతిరిగే రెస్పాన్స్‌తో కలెక్షన్స్‌ను కుమ్మేయడమే కాదు.. తాజాగా 69th ఫిల్మ్ ఫేర్ అవార్డులలో తన హవా చూపించింది. జ్యూరీ సభ్యులను మెప్పించి చాలా క్యాటగిరీల్లో అవార్డులను ఎగరేసుకుపోయింది. ఇక సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో రణ్బీర్ చేసిన యాక్షన్ డ్రామా యానిమల్. ట్రైలర్ ఎఫెక్ట్‌తో.. ఒక్క సారిగా పెరిగిన భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా… సూపర్ డూపర్ హిట్టైంది. ఆల్మోస్ట్ 900పైగా కలెక్షన్స్‌ను రాబట్టేసుకుంది. ఇక తాజాగా జరిగిన 69th ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లోనూ.. ఈ సినిమానే సెన్సేషన్ అయింది. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో యానిమల్ చిత్రానికి గానూ హర్షవర్దన్ రామేశ్వర్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అలాగే ఉత్తమ సౌండ్ డిజైన్ విభాగంలో యానిమల్కు అవార్డ్ దక్కింది. అలాగే ఉత్తమ నటుడు అవార్డ్ కూడా.. యానిమల్ సినిమాలో యాక్టింగ్‌కు గాను రణ్బీర్ కపూర్‌కే వచ్చింది. దీంతో మరోసారి యానిమల్ సినిమా బాలీవుడ్ బజ్ చేస్తోంది. తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు మార్మోగిపోతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos