Prabhas: నెక్స్ట్ 300 కోట్లు.! అసలు తగ్గనంటున్న ప్రభాస్. అదిరిపోయే అప్డేట్.
బాహుబలి దెబ్బతో.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. తనకు అంది వచ్చిన క్రేజ్‌కు తగ్గట్టే సినిమాలు చేస్తూ పోతున్నారు. భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. ఇక తాజాగా మరో సారి అదే చేశారు. తన అప్‌కమింగ్ సినిమాను కూడా అతి భారీగా బడ్జెట్‌తోనే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం సలార్ సినిమా రిలీజ్ హడావిడిలో ఉన్న ప్రభాస్.. ఆ పనితో పాటే.. అటు ప్రాజెక్ట్ కె కల్కి సినిమాను..
బాహుబలి దెబ్బతో.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్.. తనకు అంది వచ్చిన క్రేజ్‌కు తగ్గట్టే సినిమాలు చేస్తూ పోతున్నారు. భారీ బడ్జెట్.. పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే ఓకే చెబుతున్నారు. ఇక తాజాగా మరో సారి అదే చేశారు. తన అప్‌కమింగ్ సినిమాను కూడా అతి భారీగా బడ్జెట్‌తోనే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం సలార్ సినిమా రిలీజ్ హడావిడిలో ఉన్న ప్రభాస్.. ఆ పనితో పాటే.. అటు ప్రాజెక్ట్ కె కల్కి సినిమాను.. ఇటు మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాను పరిగెత్తిస్తున్నారు. అనుకున్న టైంలో.. అనుకున్నట్టు ఈ సినిమాలను ఫినిష్ చేయాలని కష్టపడుతున్నారు. ఇక ఈ సినిమాల తర్వతే.. హను రాఘవపూడి డైరెక్షన్లో మరో సినిమా మొదలెట్టనున్నారట ప్రభాస్. అందుకోసం ఇప్పటికే డైరెక్టర్ చెప్పిన కథను లాక్ చేసిన ప్రభాస్.. ఆ సినిమా ప్రీ పొడక్షన్ వర్క్‌ను కూడా మొదలెట్టమని డైరెక్టర్‌కు చెప్పారట. ప్రభాస్ కు క్రేజ్‌కు.. హను విజన్‌కు తగ్గట్టే… ఈ మూవీని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో.. ఈ మూవీని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటుదట మైత్రీ మూవీ మేకర్స్. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు ప్రభాస్‌ను మరో సారి నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తోంది. బడ్జెట్ విషయంలో ప్రభాస్ ఎక్కడా తగ్గట్లేగా.. అనే కామెంట్ కూడా నెట్టింట వస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.