2026 మీదే ఆశలు.. కొత్త ఏడాది కలిసొస్తుందా..?

Edited By:

Updated on: Dec 23, 2025 | 3:07 PM

సిల్వర్ స్క్రీన్‌పై లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు ప్రత్యేక స్థానముంది. అయితే, 2025 ఈ జోనర్‌కు అస్సలు కలిసి రాలేదు. అనుష్క, అనుపమ, కీర్తి సురేష్‌ల చిత్రాలు నిరాశపరచగా, రష్మిక సినిమా కూడా పెద్దగా సహాయపడలేదు. ఒకే ఒక్క సినిమా మినహా, 2025 హీరోయిన్‌లకు చేదు అనుభవాలను మిగిల్చింది. 2026లో ఈ పరిస్థితి మారుతుందా అన్నది ఆసక్తికరం.

సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ చిత్రాలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కూడా ప్రత్యేక అభిమాన గణం ఉంది. గతంలో అనేక లేడీ ఓరియంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. కానీ, 2025 ఈ జోనర్‌కు పెద్దగా కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ల నుంచి యువ కథానాయికల వరకు అందరికీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు షాక్ ఇచ్చాయి. అనుష్క నటించిన ఘాటి, అనుపమ పరమేశ్వరన్ పరదా, కీర్తి సురేష్ రివాల్వర్ రీటా చిత్రాలు ఆశించిన విజయం సాధించలేకపోయాయి. రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రంతో హిట్ టాక్ తెచ్చుకున్నా, అది ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు

యూరియా బుకింగ్ షురూ.. ఆన్‌లైన్‌లో ఎలా చేసుకోవాలి అంటే

ప్రియురాలి పేరుతో ఇల్లు కొని.. తల్లి పేరుతో రిజిస్ట్రేషన్‌.. ఆ తర్వాత

కూలిపోతున్న ఉపగ్రహం.. ముప్పు లేదంటున్న శాస్త్రవేత్తలు

శిథిలావస్థకు చేరడంతో బడిగా మారిన గుడి..

Published on: Dec 23, 2025 03:02 PM