చరిత్ర తిరగరాసిన రోజుకు19 ఏళ్లు పూర్తి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే థౌంజెడ్ వాట్స్ ఎనర్జీ. దద్దరిల్లిపోయేంత క్రేజీ. ఇప్పుడే కాదు... అప్పట్లో.. 19 సంవత్సారల కిందట్లో.. కూడా మనోడంటే అంతే! ఎన్టీఆర్ కి యంగ్ జనరేషన్లో సాటెవరూ లేరంతే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటేనే థౌంజెడ్ వాట్స్ ఎనర్జీ. దద్దరిల్లిపోయేంత క్రేజీ. ఇప్పుడే కాదు… అప్పట్లో.. 19 సంవత్సారల కిందట్లో.. కూడా మనోడంటే అంతే! ఎన్టీఆర్ కి యంగ్ జనరేషన్లో సాటెవరూ లేరంతే! ఓ చిన్న సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ .! జనాలు.. అభిమానులు మామూలుగానే వస్తారులే అన్న ఎక్స్పెక్టేషన్స్.! ఇక కట్ చేసే.. అందరికీ దిమ్మతిరిగేంత విజువలైజేషన్. అక్షరాల 10 లక్షల మందితో… కిక్కిరిసేలా నిండిన ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఇదే ఎన్టీఆర్ లైఫ్లో హిస్టారికల్ మూమెంట్. ఎస్ ! ఇక మ్యాటరేంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆంద్రావాలా ఆడియో రిలాజ్ పంక్షన్ కు 19 ఏళ్లు పూర్తైంది. ఇక అప్పటికే సింహాద్రి సినిమా సూపర్ డూపర్ హిట్ కాగా..ఆ తరువాత జరిగిన ఆంద్రావాలా.. ఆడియో రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చరిత్ర తిరగరాసిన రోజుకు19 ఏళ్లు పూర్తి..
ప్రౌండ్ మూమెంట్.. RRRకు మరో ఇంటర్నేషనల్ అవార్డు !!
Anasuya Bharadwaj: కాంతార సినిమా పై అనసూయ కామెంట్స్.. నీ బోడి సలహాలు మాకేం అక్కర్లుదు అంటూ.. !!
బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయిపల్లవి.. ఏకంగా రణ్‌బీర్ సినిమాలోనే..
Keerthi Suresh: ‘క్యాస్టింగ్ కౌచ్ ఉంది’ కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్