Telangana: మాగంటి గోపినాథ్ మాస్ లీడర్.. చిన్నప్పటి నుంచి నాకు మిత్రుడు: సీఎం రేవంత్

Updated on: Aug 30, 2025 | 12:23 PM

తెలంగాణ శాసనసభ సభ్యులు మాగంటి గోపీనాథ్ గారి అకాల మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గోపీనాథ్‌ చిన్నప్పటి నుంచి తనకు మిత్రుడిగా ఉండేవారని, వారి మృతి తనకు ఎంతో బాధగా ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. శోకస్తులైన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ శాసనసభ సభ్యులు మాగంటి గోపీనాథ్  అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.   గోపీనాథ్ గారిని చిన్ననాటి నుంచి తనకు మిత్రుడు అని పేర్కొన్నారు. గోపీనాథ్ మృతి తనకు ఎంతో బాధ కలిగించిందని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. సభలో సంతాప తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ, గోపీనాథ్ మృతి పట్ల సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో నివసించిన చాలా మందికి గోపీనాథ్ సుపరిచితులు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.  

 

Published on: Aug 30, 2025 11:33 AM
Loading...
Unable to load recommendations.
Follow Us