Portable AC: సామాన్యులకి అందుబాటులో పోర్టబుల్‌ ఏసీలు !!

Updated on: Apr 30, 2022 | 8:44 AM

ప్రత్యర్థి కంపెనీల పోటీని ఎదుర్కోవడంలో వాట్సాప్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే కొంగొత్త ఫీచర్లను (Features) పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది.

ప్రత్యర్థి కంపెనీల పోటీని ఎదుర్కోవడంలో వాట్సాప్‌ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే కొంగొత్త ఫీచర్లను (Features) పరిచయం చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. రకరకాల మెసేజింగ్‌ యాప్స్‌ (Apps) అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో యూజర్లను చేజారిపోకుండా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఆప్షన్స్‌ను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. ఈ ఫీచర్లకు సంబంధించిన వివరాలను వాట్సాప్‌ బీటాఇన్ఫోలో సూచనప్రాయంగా తెలిపింది. వాట్సాప్‌ తీసుకురానున్న ఫీచర్లు ఇవే. వాట్సాప్‌ ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్‌ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే తాజాగా ఇతర భాషల్లోకి కూడా అందబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. యూజర్లకు సెట్టింగ్స్‌లోకి తమకు నచ్చిన భాషను సెలక్ట్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు సమాచారం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చనిపోయాడన్న వ్యక్తి పాడె మీద నుంచి లేచి నీళ్లు తాగాడు !! ఆస్పత్రికి తీసుకెళ్తే ??

Viral Video: మెగాస్టార్‌ పాటకు డాన్స్‌ అదరగొట్టిన వృద్ధుడు !!

Loading...
Unable to load recommendations.
Follow Us