ఈ పెయింటింగ్ విలువ 37 కోట్లు… అంత స్పెషల్ ఏముందబ్భా..?Painting Rs 37.8 cr Video.

| Edited By: Anil kumar poka

Jul 17, 2021 | 8:12 PM

ప్రపంచ వ్యాప్తంగా కళకు.. కళాకారులకు ఎప్పుడూ ఆదరణ ఉంటూనే ఉంది. కళాకారుల నైపుణ్యాన్ని గుర్తించి పట్టంగడుతూనే ఉన్నారు. తాజాగా అమృతా షేర్-గిల్ యొక్క “ఇన్ ది లేడీస్ ఎన్‌క్లోజర్” పెయింటింగ్ రికార్డ్ స్థాయిలో అమ్ముడైంది...

Follow us on