Gold and Silver Price: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం గోల్డ్ రేట్ ఎంతంటే..? ( వీడియో )

|

May 27, 2021 | 3:41 PM

దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మే నెల నుంచి పరుగులు పెట్టింది.

Follow us on