ప్రపంచానికి గుడ్ న్యూస్..దిగొస్తున్న చమురు ధరలు.. ట్రంప్ కు తప్పని తలపోటు

Updated on: Apr 08, 2026 | 3:57 PM

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ విరమణ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లలో సానుకూలత కనిపించింది. క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా 11% తగ్గి బ్యారెల్‌కు 94 డాలర్లకు చేరాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రకటన తర్వాత సుమారు 25 డాలర్లు తగ్గింది. ఈ పరిణామం స్టాక్ మార్కెట్లకు ఊరటనిచ్చింది. అయితే, ఇరాన్ డిమాండ్లు, ట్రంప్‌పై పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్ల మధ్య చర్చల భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధ విరమణ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లకు ఊరట లభించింది. యూఎస్-ఇరాన్ ఉద్రిక్తతలు సద్దుమణగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పడిపోయాయి. ఒక్కసారిగా 11 శాతం మేర తగ్గుదల నమోదైంది. బ్యారెల్ క్రూడ్ ధర 120 డాలర్ల నుంచి 94 డాలర్లకు దిగొచ్చింది. ట్రంప్ ప్రకటన వెలువడిన తర్వాత సుమారు 25 డాలర్ల మేర తగ్గుదల కనిపించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అణుశక్తిలో భారత్ కు మరో విజయం.. క్రిటికాలిటీకి చేరిన కల్పక్కం రియాక్టర్ !!

LPG: ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్లపై కొత్త రూల్‌ !!

పోరాటాల పురిటిగడ్డపై సరికొత్త ఉద్యమం !!

చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్‌

సైకిల్‌పై ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌కు చేరి.. చరిత్ర సృష్టించిన టీచర్‌

Loading...
Unable to load recommendations.
Follow Us