1000 రూపాయలకు అల్లం, 30 రూపాయలకు గుడ్డు, మంట రేపుతున్న వంటగది రేట్లు : Ginger and Egg High Prices Video

|

Mar 11, 2021 | 9:00 AM

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరుకుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రభుత్వ రాబడిని పెంచడమే లక్ష్యంగా ఎడా పెడా పన్నులు పెంచేసింది. నిత్యవసర సరుకులు అందుబాటులో లేక పోవడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Follow us on