SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలను తిరిగిచ్చిన బ్యాంకు.. మీ ఖాతాలను చెక్ చేసుకోండి... ( వీడియో )
Sbi Has Refunded

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ ఛార్జీలను తిరిగిచ్చిన బ్యాంకు.. మీ ఖాతాలను చెక్ చేసుకోండి… ( వీడియో )

|

Apr 19, 2021 | 8:24 AM

బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జీరో బ్యాలెన్స్ ఖాతాల్లో నెలకు నాలుగు కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే వసూలు చేసిన ఛార్జీలను తిరిగి రీఫండ్ చేసినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.