స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారా ?? నోమోఫోబియా సోకిందేమో !!

|

Oct 02, 2024 | 7:20 PM

స్మార్ట్‌ఫోన్‌..స్మార్ట్‌ఫోన్‌...ఇప్పుడు ఎవరిచేతిలో చూసినా స్మార్ట్‌ఫోనే..! ఆ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు...ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ఎడ్యుకేషన్‌ వరకు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ నుంచి ఆఫీస్‌ పనిదాకా.. ఎక్కడి నుంచైనా పని పూర్తి చేయొచ్చు. దీంతో రోజులో ఎక్కువ సమయంలో స్మార్ట్‌ఫోన్‌తో గడిపే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక మంది స్మార్ట్‌ఫోన్‌ సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు.

స్మార్ట్‌ఫోన్‌..స్మార్ట్‌ఫోన్‌…ఇప్పుడు ఎవరిచేతిలో చూసినా స్మార్ట్‌ఫోనే..! ఆ ఫోన్‌ చేతిలో ఉంటే చాలు…ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ఎడ్యుకేషన్‌ వరకు, ఆన్‌లైన్‌ షాపింగ్‌ నుంచి ఆఫీస్‌ పనిదాకా.. ఎక్కడి నుంచైనా పని పూర్తి చేయొచ్చు. దీంతో రోజులో ఎక్కువ సమయంలో స్మార్ట్‌ఫోన్‌తో గడిపే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక మంది స్మార్ట్‌ఫోన్‌ సంబంధిత జబ్బుల బారిన పడుతున్నారు. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల వాడకానికి– క్యాన్సర్‌కు మధ్య ఏమైనా సంబంధం ఉందా? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు అధ్యయనాలను సమీక్షించింది. ఈ సమీక్ష లో ఆసక్తికరమైన అంశాలెన్నో వెలుగులోకి వచ్చాయి. రీల్స్‌ విజృంభణ వల్ల ప్రతి 30 సెకన్లకు రీల్‌ చొప్పున మారుతూ ఫోన్‌ని అదేపనిగా చూస్తూనే ఉంటారు. దీంతో చూపు తగ్గుతోంది. అర్ధరాత్రి దాటుతున్నా మొబైల్‌ నుంచి వెలువడే కాంతి వల్ల మన శరీరం నిద్రకు అవసరం అయ్యే హార్మోన్‌ను విడుదల చేయదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

BSNL దెబ్బకు దిగొచ్చిన జియో.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు

30 ఏళ్లు దాటిన మహిళలకోసం హెల్దీ ఫుడ్‌

భార్యను బికినీలో చూడాలని.. భర్త ఏం చేశాడో తెలుసా ??

Follow us on