Shamshabad: శంషాబాద్ మహిళ హత్య కేసులో మరో ట్విస్ట్.. సీసీటీవీ ఫూటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు
శంషాబాద్లో మహిళ హత్య ఉదంతం ఎంతటి సంచలనంగా మారిందో తెలిసిందే. శంషాబాద్ మండలం రాల్లగూడకు చెందిన మంజుల శుక్రవారం సాయంత్రం హత్యకు గురైంది. ఆమె భర్త ఫిర్యాదుతో పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. మంజుల హత్య కేసులో మరో మహిళ పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఓ కొలిక్కి తీసుకొచ్చారు. మొత్తం 10 బృందాలుగా ఏర్పడ్డ శంషాబాద్ SOT టీమ్.. ఎట్టకేలకు నిందితులను పట్టుకున్నారు. మరికాసేపట్లో మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించనున్నారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుండెకు మూడు సర్జరీలు.. అయినా గిన్నిస్ రికార్డు సొంతం
Naa Anveshana: వైజాగ్ యూట్యూబర్ అన్వేష్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
తెలివైన దొంగ.. కుక్కకు ముద్దుపెట్టి..సైకిల్ లేపేసాడు
పిల్లి.. పులిగా మారడాన్ని మీరు చూశారా.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
Published on: Aug 12, 2023 12:16 PM
Follow Us
వైరల్ వీడియోలు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

