Air pollution: ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలో వాయు కాలుష్యం

|

Jan 10, 2023 | 5:48 PM

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలోకి వాయు కాలుష్యం చేరుకుంది. ఒకవైపు శీతల గాలులు, మరోవైపు పొగమంచు.. ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజధాని నగరం గ్యాస్‌ చాంబర్‌గా మారిపోయింది. వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలోకి వాయు కాలుష్యం చేరుకుంది. ఒకవైపు శీతల గాలులు, మరోవైపు పొగమంచు.. ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజధాని నగరం గ్యాస్‌ చాంబర్‌గా మారిపోయింది. వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. BS-3 పెట్రోల్‌, BS-4 డీజిల్‌ ఫోర్‌వీలర్లపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఉదయం నుంచి ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాదకరస్థాయిలోకి వాయు కాలుష్యం చేరుకుంది. ఒకవైపు శీతల గాలులు, మరోవైపు పొగమంచు.. ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాజధాని నగరం గ్యాస్‌ చాంబర్‌గా మారిపోయింది. వాయు కాలుష్యం మరోసారి ప్రమాదకరస్థాయిలో నమోదవుతోంది. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతున్న నేపథ్యంలో.. ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. BS-3 పెట్రోల్‌, BS-4 డీజిల్‌ ఫోర్‌వీలర్లపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఉదయం నుంచి ఆ నిర్ణయం అమల్లోకి వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది చూసి కారు బోల్తాపడింది అనుకునేరు.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే..

మార్కెట్ మధ్యలో రెచ్చిపోయిన యువతి..ఏంచేసిందో చూస్తే..

మంచుతో గడ్డ కట్టిన జింక ముఖం.. చివరికి ఏమయ్యిందంటే ??

ఈ గొడుగు వేసుకుంటే కరోనా పరారే.. చైనా దంపతుల సూపర్‌ ఐడియా..

తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై..

Published on: Jan 10, 2023 05:48 PM