మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణం ఏదైనా ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత గుండె జబ్బుల బారిన పడుతోన్న వారి సంఖ్య మరింత పెరుగుతోంది. అప్పటి వరకు ఎంతో ఉషారుగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. ఈ క్రమంలో గుండె ఆరోగ్యం కోసం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు కారణం ఏదైనా ఇటీవల గుండెపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ముఖ్యంగా కరోనా తర్వాత గుండె జబ్బుల బారిన పడుతోన్న వారి సంఖ్య మరింత పెరుగుతోంది. అప్పటి వరకు ఎంతో ఉషారుగా ఉన్న వారు కూడా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు అందరినీ విస్మయానికి గురి చేశాయి. ఈ క్రమంలో గుండె ఆరోగ్యం కోసం నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం. గుండె ఆరోగ్యంగా ఉండడానికి పరిశోధకులు ఎన్నో సూచనలు సూచిస్తున్నారు. భారతీయుల్లో ఎక్కువగా గుండెపోటు రావడానికి ప్రధాన కారణాల్లో శారీరక శ్రమ లేకపోవడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇక భవిష్యత్తుల్లో గుండెపోటు రాకుండా ఉండాలంటే జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చేపలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్ వ్యాపారం ?? ఆర్థికస్థితి నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??