‘గద్దలకొండ గణేష్’కు ట్విట్టర్ సలామ్.. బొమ్మ హిట్ గురూ!
వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. 14 రీల్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు అథర్వ మురళీ కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి మిక్కీ.జె.మేయర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఇలా ఉండగా మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే […]
వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గద్దలకొండ గణేష్’. 14 రీల్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాలో పూజా హెగ్డే, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. తమిళ నటుడు అథర్వ మురళీ కీలక పాత్ర పోషించిన ఈ మూవీకి మిక్కీ.జె.మేయర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇది ఇలా ఉండగా మొదట ఈ చిత్రానికి ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఓ వర్గానికి చెందిన కొందరు ఈ టైటిల్‌పై కోర్టును ఆశ్రయించగా.. తప్పని పరిస్థితులలో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు. ఇక ఈ తతంగమంతా సినిమా విడుదలకు కొద్ది గంటలకు ముందే జరగడంతో.. చిత్ర యూనిట్ తమ బాధను వ్యక్తం చేశారు. అయితే సినిమాకు టైటిల్ మారినప్పటికీ వచ్చిన ఇబ్బందేమీ లేనట్లు తెలుస్తోంది.
ఇప్పటికే యూఎస్‌లో ప్రారంభమైన ‘గద్దలకొండ గణేష్’ ప్రీమియర్ షోస్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నట్లు సమాచారం. అక్కడ సినిమా చూసిన కొందరు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. సినిమా సూపర్ హిట్ అంటున్నారు. ‘గద్దలకొండ గణేష్’ పాత్రలో వరుణ్ తేజ్ ఇరగదీశాడట. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ట్వీట్లపై ఓ లుక్కేయండి.
Never Shown @IAmVarunTej Mass Avatar will gives u lots of WOWWWWW Moments from #GaddalakondaGanesh
Varun Tej’s Look, mannerisms and Dialogue Command Arachakam ????? @harish2you sir SUPERB Work
follow Live updates here: https://t.co/QXcWtdyJRp pic.twitter.com/NLQpXM08Hk
— Raghava Rag’s (@Rags_aCreator) September 19, 2019
గద్దలకొండ గణేష్!!! హ్ వక్క వక్క వక్క వక్క వక్క వక్క వక్క హ్ వరుణ్ @IAmVarunTej అన్న మాస్ ??#GaddalaKondaGanesh ???#MegaPrinceVarunTej#Vaalmiki pic.twitter.com/mPbovEXH1n
— Krishna (@Krishnarjuna15) September 19, 2019
Show time : #Valmiki #GaddhalakondaGanesh
— Sarileru Samsheraa (@mahesh_ranbir) September 19, 2019
Harish mark excellent first half Harish dialogues peaksss varun tej superbbbbbnbb Mickey j Mayer music and BGM peaksssssssss Superbbbb 1st half sure shot super HITTTTT #Valmiki #GaddalakondaGanesh
— Sarileru Samsheraa (@mahesh_ranbir) September 19, 2019
Chinchesady Harish shankar 2nd half kuda . Emotional climax superrrr @IAmVarunTej adaragottadu . Commercial meter pagilindh . @RaamAchanta congrtassss sir cinema sure shot SUPER HIT #Valmiki #GaddhalakondaGanesh
— Sarileru Samsheraa (@mahesh_ranbir) September 20, 2019
Intro scene @IAmVarunTej peaks ???#GaddalaKondaGanesh
— GaddalaKonda Ganesh (@I_RamanGi) September 19, 2019
Excellent first half, super twist interval scene. Terrific performance @IAmVarunTej as Gani#GaddalaKondaGanesh
— GaddalaKonda Ganesh (@I_RamanGi) September 19, 2019
Blockbuster movie#GaddalakondaGanesh 1st half MASSY 2nd half Oora mass Interval episode superb Super hittu song superb Its a sure shot hittu bomma#Valmiki #harish2you Harish shanker given one more GABBERSINGH to varun tej
— AshishKumar.M (@m_ashishkumar) September 20, 2019