AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చీరకట్టులో జిమ్‌ వర్క్‌ఔట్స్‌..! నెట్టింట తీవ్ర దుమారం.. కారణం ఏంటంటే..

అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల స్పందన చర్చకు దారితీసింది. వీడియోలో చీరలు ధరించిన కొందరు మహిళలు జిమ్‌లొ సీరియస్‌గా ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. ఈ మహిళలపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఈ వీడియోపై నెటిజన్లలో ఇంతపెద్ద చర్చకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Watch: చీరకట్టులో జిమ్‌ వర్క్‌ఔట్స్‌..! నెట్టింట తీవ్ర దుమారం.. కారణం ఏంటంటే..
Woman gym practice with saree
Jyothi Gadda
|

Updated on: Sep 01, 2024 | 3:34 PM

Share

చాలా మంది తమ ఆరోగ్యం కోసం జిమ్‌కి వెళుతుంటారు. జిమ్‌కి వెళ్లేందుకు చాలా మంది ప్రత్యేక దుస్తులను కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇక్కడ కొందరు మహిళలు మాత్రం సంప్రదాయ చీర కట్టులోనే జిమ్‌లో వ్యాయామం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. చీర కట్టుకుని జిమ్‌కి వెళ్లలేమని, వ్యాయామం చేయలేమని కాదు. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారడంతో ప్రజల స్పందన చర్చకు దారితీసింది. వీడియోలో చీరలు ధరించిన కొందరు మహిళలు జిమ్‌లొ సీరియస్‌గా ఎక్సర్‌సైజులు చేస్తున్నారు. ఈ మహిళలపై పలువురు ప్రశంసలు కురిపించారు. ఇంతకీ ఈ వీడియోపై నెటిజన్లలో ఇంతపెద్ద చర్చకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మహిళలు చీర కట్టుకుని జిమ్‌కు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చీర కట్టుకుని జిమ్‌లో వ్యాయామం చేయడం కొంచెం కష్టమే. చీర కట్టుకుని జిమ్ పరికరాలను ఉపయోగించడం అంత సులభం కాదు. అయితే జాగ్రత్తలు తీసుకుంటే వ్యాయామం అసాధ్యం కాదు. అలాంటిది ఈ మహిళలు వ్యాయామం చేయడానికి కంటే వీడియోలు చేయడానికి చీర కట్టుకుని జిమ్‌కి వచ్చారని ఇక్కడ కొంతమంది నెటిజన్లు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

జిమ్‌కి వచ్చే సమయంలో మహిళలు బ్లౌజ్‌లు ఎందుకు ఎందుకు సరిగా ధరించలేదంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి స్టంట్స్‌ అన్ని రీల్స్‌, వ్యూస్‌ కోసమే అంటున్నారు మరికొందరు నెటిజన్లు. పబ్లిసిటీ కోసమే అయినా అందులో తప్పేముంది అంటున్నారు మరికొందరు. ఇకపోతే, జిమ్‌లో ప్రతి ఒక్కరూ తమ వ్యాయామం, ఆరోగ్యం, శరీరంపై దృష్టి పెట్టాలని కొందరు అంటున్నారు. మీరు ఇతరులపై శ్రద్ధ చూపడం మానేస్తే, ప్రతిదీ చక్కగా ఉంటుంది. ఈ వీడియోపై రకరకాల రియాక్షన్‌లు వస్తూ వేగంగా వైరల్ అవుతుంది.

ఈ వీడియో చూడండి..

రోజూ జిమ్‌కి వెళ్లే ఈ మహిళలు వీడియో కోసం చీర కట్టుకుని కసరత్తు చేస్తున్నారు. మహిళలు చీర కట్టుకుని జిమ్ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అవడానికి కారణం ఇదే. ఇదిలా ఉంటే, ఈ వీడియో ప్రజలలో ఉత్సుకత, చర్చనీయాంశంగా మిగిలిపోయింది. ఈ వీడియోను ఇప్పటివరకు 1.2 మిలియన్ సార్లు వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా