ఓరీ దేవుడో.. ఇంత దారుణమా..? వ్యూస్‌కోసం కుక్కపాలు తాగిన యువతి.. షాకింగ్‌ వీడియో వైరల్

|

Dec 18, 2024 | 10:16 AM

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ యువతి కుక్క పాలు తాగుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ దృశ్యం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 15న షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పటికే 7లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. వేల సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి. వందలాది మంది యూజర్లు యువతి తీరుపట్ల మండిపడుతున్నారు. ఆమె పిచ్చిని చూసి చాలా మంది షాక్ అయ్యారు.

ఓరీ దేవుడో.. ఇంత దారుణమా..? వ్యూస్‌కోసం కుక్కపాలు తాగిన యువతి.. షాకింగ్‌ వీడియో వైరల్
Woman Drink Dog Breast Milk
Follow us on

ఫేమస్ అవ్వడానికి చాలా మంది వింత వింత పనులు చేస్తుంటారు. సోషల్ మీడియాలో లైక్‌లు, వ్యూస్‌ కోసం ఎంతటి దారిద్రపుగొట్టు పనులు చేయాటానికి కూడా కొందరు వెనుకాడటం లేదు. ఇదే రీల్స్‌ పిచ్చితో ఓ యువతి చేసిన ఇప్పుడు నెట్టింట తీవ్ర సంచలనం రేపుతోంది. ఫుల్ ఫేమస్ అవ్వాలనుకున్న యువతి ఎవరూ చేయని విధంగా నేరుగా కుక్క రొమ్ము పాలు తాగింది. ఆ దృశ్యాన్ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో ఓ యువతి కుక్క పాలు తాగుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఈ దృశ్యం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మమతా రాజ్‌గర్ (Rajgarh_mamta1) తన X ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియోలో యువతి కుక్క చనుపాలు చప్పరిస్తూ తాగుతుండటం కనిపిస్తుంది. నిద్రిస్తున్న కుక్క వద్దకు వెళ్లి, రీల్స్ చేయడానికి దాని తల్లి పాలు తాగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

డిసెంబర్ 15న షేర్ చేయబడిన ఈ వీడియో ఇప్పటికే 7లక్షలకు పైగా వ్యూస్ రాబట్టింది. వేల సంఖ్యలో కామెంట్లు కూడా వచ్చాయి. వందలాది మంది యూజర్లు యువతి తీరుపట్ల మండిపడుతున్నారు. ఆమె పిచ్చిని చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఫేమస్ కావడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి