AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: రజనీకాంత్ స్టైల్లో ఏదో డిఫెరంట్‌గా చేద్దామనుకున్నాడు.. పాపం మరేదో అయ్యింది.. వైరల్ వీడియో

నెటిజన్లు వినోద ప్రియులు. సోషల్ మీడియాలో ఆసక్తిరేపే వీడియోల కోసం తెగ వెతుకుతుంటారు. అలాంటి వీడియోలను ఇతరులకూ షేర్ చేసి నవ్వుల పువ్వులు పంచుతుంటారు.

Viral Video: రజనీకాంత్ స్టైల్లో ఏదో డిఫెరంట్‌గా చేద్దామనుకున్నాడు.. పాపం మరేదో అయ్యింది.. వైరల్ వీడియో
Rajinikanth Style Viral Video
Janardhan Veluru
|

Updated on: Oct 16, 2021 | 3:12 PM

Share

నెటిజన్లు వినోద ప్రియులు. సోషల్ మీడియాలో ఆసక్తిరేపే వీడియోల కోసం తెగ వెతుకుతుంటారు. తాము నచ్చిన వీడియోలను ఇతరులకూ షేర్ చేసి నవ్వుల పువ్వులు పంచుకుంటారు. అలా ఇప్పుడు నెటిజన్లు తెగ షేర్ చేసుకుంటున్న ఓ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకి వేళ్తే.. ఆ వైరల్ వీడియోలో కనిపించిన ఓ వ్యక్తి.. వినూత్నంగా ఆలోచించి రజనీకాంత్ స్టైల్‌లో కాస్త డిఫెరంట్‌గా ఏదో చేద్దామనుకున్నాడు. అయితే డ్యామిట్ కథ అడ్డం తిరిగి మరేదో అయ్యింది. ముఖం వాచిపోయింది. ఇంతకీ అతను ఏం చేద్దామనుకున్నాడు.. చివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవేయండి.

మట్టి తీసేందుకు ఉపయోగించే ఇనుప పారకు ఒకవైపు టోపీని ఉంచి.. దాన్ని రజనీకాంత్ స్టైల్‌లో తన తలపైకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. అలా ఓ వైపు పారకు టోపీని ఉంచి.. మరో వైపు కాలితో తన్నాడు. అలా చేస్తే.. టోపీ అలా ఎత్తుకు ఎగిరి తన తలపై నిలిచేలా చేయాలన్నది అతని ఆలోచన. అయితే పాపం.. అతను ఒకటి అనుకుంటే.. అక్కడ జరిగింది మాత్రం మరొకటి. ఓ వైపు పారను బలంగా కాలితో తన్నగా.. మరో మొన అతని మొఖానికి బలంగా తాకింది. ఈ వీడియో నెటిజన్లకు నవ్వులు తెప్పిస్తోంది.

రజనీకాంత్ స్టైల్‌లో ఏదో డిఫెరంట్‌గా చేద్దామనుకుని ఇలా నవ్వులపాలయ్యాడంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తంచేస్తున్నారు. వినూత్నంగా ఏదో చేయాలని.. ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని సూచిస్తున్నారు.

Also Read..

Dance of Atonement: శాపం నుంచి విముక్తి కోసం.. గత 200 ఏళ్లుగా పురుషులు చీరలు ధరించిన గర్భా. ఎక్కడంటే

Maoist leader RK: మరణం అనంతరం విప్లవ శిఖరం ఆర్కే ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్..

Rajendra Prasad: ‘మా’ మళ్లీ అలా ఉండాలని కోరుకుంటున్నా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజేంద్రప్రసాద్..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత