Rajendra Prasad: ‘మా’ మళ్లీ అలా ఉండాలని కోరుకుంటున్నా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజేంద్రప్రసాద్..

మా ఎన్నికల రచ్చ ముగిసింది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. ఎన్నో సంవత్సరాలుగా మాకు మేము.. మేమంతా సినీ బిడ్డలం

Rajendra Prasad: ‘మా’ మళ్లీ అలా ఉండాలని కోరుకుంటున్నా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాజేంద్రప్రసాద్..
Rajendra Prasad
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 16, 2021 | 2:33 PM

మా ఎన్నికల రచ్చ ముగిసింది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.. ఎన్నో సంవత్సరాలుగా మాకు మేము.. మేమంతా సినీ బిడ్డలం అని చెప్పుకుంటూ వచ్చిన.. నటీనటులు.. ఈసారి మా ఎన్నికల ముందు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. ఒకానొక దశలో వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లారు… తగ్గేదే లే అన్నట్టుగా బరిలో ఉన్న అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం సాగింది.. ఎప్పుడూ లేనంతగా ఈసారి మా ఎలక్షన్స్ రాజకీయ ఎన్నికలను తలపించాయి. గతంలో ఎలక్షన్స్ సమయంలో గుట్టుచప్పుడు కాకుండా సర్దుకుపోయిన సభ్యులు.. ఈసారి సినిమా పరిశ్రమ రెండుగా చిలీపోతుందా అనే సందేహాలను కలిగించేలా  విమర్శలు చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ పోటీ పడిన సంగతి తెలిసిందే. తీవ్ర ఉత్కంఠతతో సాగిన ఎన్నికల్లో చివరకు విష్ణు మా అధ్యక్ష పీఠాన్ని వరించాడు. దీంతో ప్రాంతీయ వాదం ఉన్న అసోసియేషన్‏ల నేను ఉండలేనంటూ ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ఆ తదుపరి రోజే.. ఆయన ప్యానల్ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేసి మా నుంచి తప్పుకున్నారు..

ఇక ఈరోజు మా అధ్యక్షుడిగా మంచు విష్ణు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.. ఈ వేడుకలకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. బాలకృష్ణ తదితరులు పాల్గోనగా.. తను మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. మా ఎన్నికలు.. ప్రస్తుత పరిస్థితులపై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సందర్శించారు సినీ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయనను ఆలయ అధికారులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు.. అనంతరం.. స్వామి, అమ్మవార్లను కుటుంబ సమేతంగా దర్శించి, ప్రత్యేక పూజలు జరిపారు రాజేంద్రప్రసాద్. ఈ సందర్భంగా.. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. నేను ‘మా’ కి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎంత డిగ్నీఫైడ్‏గా ఉందొ అలా రావాలని మనస్ఫూర్తిగా అందరికీ చెప్పాను. ఏదీ శాశ్వతం కాదు… ఇక్కడ ఈవో గారితో మాట్లాడాను.. పెద్ద తిరుపతిలాగా.. చిన్న తిరుపతి కూడా కావాలని అడిగాను.. గెలిచినవారు తప్పకుండా మంచే చేస్తారు. మంచి మంచి ఎజెండా చెప్పాము. మంచి కార్యక్రమాలు చేస్తారని తెలిపారు రాజేంద్రప్రసాద్.

Also Read: Priyanka Mohan: అందాల రాశి ప్రియాంక మోహన్‌ లేటెస్ట్ ఫోటో గ్యాలరీ..

Ananya Nagalla: తన అందాలతో కుర్రకారు మనసులు దోచుకుంటున్న వకీల్ సాబ్ భామ అనన్య నాగల్ల

సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
కిర్రాక్ లుక్.. వావ్ అనేలా ఫీచర్లు.. వోక్స్‌వ్యాగన్ కొత్త కార్లు
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. టీ20 ప్రపంచకప్‌నకు ముందే రిటైర్మెంట్..
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా