AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫ్యాన్‌తో ప్రయోగం.. స్టీల్‌ఉన్నికి నిప్పు.. అందమైన ఈ వీడియోకి ఒక్క రోజులోనే 8 కోట్ల వ్యూస్

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఆలాంటి వీడియోల్లో కొన్ని అమితంగా నెటిజన్లను ఆకట్టుకుంటాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఒక వ్యక్తి తన గదిలో ప్యాన్స్ రెక్కలకు స్టీల్ ఉన్నిని వేలాడదీశి నిప్పంటించి ప్రమాదకరమైన ప్రయోగం చేశాడు. చూడటం చాలా అందంగా ఉంది కానీ ప్రమాదకరం అని చెప్పవచ్చు. ఈ ఈ వీడియోకు ఒక రోజులో 8 కోట్ల వ్యూస్ వచ్చాయి.

Viral Video: ఫ్యాన్‌తో ప్రయోగం.. స్టీల్‌ఉన్నికి నిప్పు.. అందమైన ఈ వీడియోకి ఒక్క రోజులోనే 8 కోట్ల వ్యూస్
Viral Video
Surya Kala
|

Updated on: Aug 14, 2025 | 1:19 PM

Share

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ రకరకాల రీల్స్ చేసి లైక్‌లు , వ్యూస్ కోసం తపిస్తున్నారు. అందుకే ఎల్లప్పుడూ విభిన్నమైన కంటెంట్‌ను సృష్టించడం గురించి ఆలోచిస్తారు. చాలా మంది తమ వీడియోలతో నవ్వు తెప్పిస్తుండగా, కొంతమంది సృజనాత్మకంగా ఏదైనా చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలని భావించే వ్యక్తులు ఉన్నారు. తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఒక వ్యక్తి తన ఇంట్లో ప్రమాదకరమైన ప్రయోగం చేశాడు. ఇది చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు.

వీడియోలో ఒక వ్యక్తి ఫ్యాన్‌ రెక్కలకు స్టీల్ ఊలు ఉంచి నిప్పు పెట్టాడు. ఆతర్వాత ఫ్యాన్‌ను ఆన్ చేసి గదిలోని లైట్లు ఆపివేయడం చూడవచ్చు. ఫ్యాన్ తిరగడం మొదలు పెట్టిన వెంటనే స్టీల్ ఉన్నికి ఉన్న నిప్పురవ్వలు గదిని ప్రకాశవంతం చేయడం మొదలు పెట్టాయి. ఈ రీల్ కేవలం 1214 సెకన్ల నిడివి మాత్రమే ఉంది. అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. అదే సమయంలో కొంచెం ప్రమాదకరం అని కూడా అనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ప్రజాదరణ పొందింది. స్లో మోషన్‌లో చూసినప్పుడు ఈ వీడియో మరింత అందంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోను ఇక్కడ చూడండి

View this post on Instagram

A post shared by Ashu Ghai (@ashu.ghai)

ఈ వీడియో చివరలో ఇది ఒక రకమైన ప్రమాదకరమైన స్టంట్ అని .. ఇంట్లో దీన్ని ప్రయత్నించవద్దని సృష్టికర్త స్వయంగా ప్రజలను హెచ్చరించారు. ఎందుకంటే ఇది తీవ్రమైన హాని కలిగించవచ్చు. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉందని చూపరులు చెబుతున్నారు. ఒక రోజులో 8 కోట్లకు పైగా ప్రజలు దీనిని చూశారు. రకరకాల వ్యాఖ్యలతో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

ఈ వీడియోను ashu.ghai అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేశారు. దీన్ని చూసిన తర్వాత ఇది చాలా బాగుంది కానీ నిజం చెప్పాలంటే గదికి చాలా నష్టం కలిగించిందని ఒకరు వ్యాఖ్యానించారు. మరొకరు ఇది చాలా అందంగా కనిపిస్తుందని.. అయితే ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు వ్యూస్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారని మరొకరు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..