AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గోవింద- కరిష్మా సాంగ్‌తో అదరగొట్టిన కొత్త జంట.. పెళ్లి మండపం హోరెత్తిపోయింది..!

నేటి కాలంలో పెళ్లిళ్లలో బంధుమిత్రులే కాదు, వధూవరులు కూడా అందరితోపాటే డ్యాన్స్‌లు చేస్తూ పాటలు పాడుతూ మరింత ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాంటి పెళ్లి వేడుకలకు సంబంధించి ఇప్పుడు మరో కొత్త వీడియో వచ్చింది.

Viral Video: గోవింద- కరిష్మా సాంగ్‌తో అదరగొట్టిన కొత్త జంట.. పెళ్లి మండపం హోరెత్తిపోయింది..!
Bride Groom Dance
Jyothi Gadda
|

Updated on: Jul 09, 2022 | 10:36 AM

Share

వివాహ వేడుక‌ల‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర, ఆహ్లాద‌క‌ర‌మైన వీడియోలు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ వీడియోలు నెటిజ‌న్ల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. వివాహాల సందర్భంగా డ్యాన్స్‌లు, పాటలతో పెళ్లి వైభవాన్ని మరింత రెట్టింపు చేస్తారు. ఇది లేకుండా మనం ఏ భారతీయ వివాహాన్ని ఊహించలేము. నేటి కాలంలో పెళ్లిళ్లలో బంధుమిత్రులే కాదు, వధూవరులు కూడా అందరితోపాటే డ్యాన్స్‌లు చేస్తూ పాటలు పాడుతూ మరింత ఎంజాయ్‌ చేస్తున్నారు. అలాంటి పెళ్లి వేడుకలకు సంబంధించి ఇప్పుడు మరో కొత్త వీడియో వచ్చింది. గోవింద-కరిష్మా కపూర్‌ సాంగ్‌.. తుమ్సా కోయి ప్యారా కో మసూమ్ నహీ హై పాటపై వధూవరులు కూల్‌గా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

కొంతమంది వధూవరుల జంటలు తమ వివాహానికి సంబంధించిన ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందించడానికి ప్రయత్నిస్తారని మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ వీడియోలో వధూవరులు వేదికపైనే తమ సంతోషాన్నంతా వ్యక్తపరుస్తున్నారు. వైరల్‌ అవుతున్న వీడియోలో…ఈ జంట స్టేజ్‌పై సరదాగా డ్యాన్స్ చేయడం మనం చూడొచ్చు. ఈ జంట డాన్స్‌లోని ప్రతి స్టెప్‌ను చాలా అద్భుతంగా చూపించారు. వారి డ్యాన్స్‌లో వారి మధ్య కెమిస్ట్రీ బంధం స్పష్టంగా కనిపిస్తుంది. అతని డ్యాన్స్ చూస్తుంటే ఇంతకు ముందు కూడా చాలా ప్రాక్టీస్ చేసినట్లు అనిపిస్తుంది. అదే సమయంలో వధూవరులు ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో, ‘ఈ జంట నిజంగా ఈజ్ మేడ్ ఈచ్ అదర్ ఓన్లీ’ అనే క్యాప్షన్ రాసుకున్నాడు. వార్తలు రాసే వరకు, లక్షల మందికి పైగా ప్రజలు ఈ క్లిప్‌ను చూశారు. వారి అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియోపై వ్యాఖ్యానిస్తూ… అతని ప్రేమ ఆమె జీవితాంతం ఇలాగే ఉంటుందని రాసుకొచ్చారు. మరో వినియోగదారు ‘రబ్ నే బనా ది జోడీ’ అని రాశారు. మరో వినియోగదారు ఇలా రాశాడు, ‘ఒకే జీవితం ఉంది, స్వేచ్ఛగా జీవించు మనిషి..! అంటూ భిన్నమైన కామెంట్లతో నెటిజన్లు కొత్త జంటను ఆశ్వీరదించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి

మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
మూత్రం మండడం మధుమేహానికి సంకేతమా? నిపుణులు ఏమంటున్నారు?
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
థియేటర్స్ హౌజ్ ఫుల్.. ఇది అయ్యే పనేనా..?వీడియో
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
వాకింగ్ ఇలాచేస్తే పొట్ట తొందరగా తగ్గుతుంది! ఈజీగా స్లిమ్‌ అవుతారు
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ఇవే ప్రధాన కారణం కావచ్చు!
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
నల్ల ద్రాక్షతో బంపర్‌ బెనిఫిట్స్.. రోజూ తినడం వల్ల కలిగే అద్భుతం
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
పెళ్లైన 3 రోజుల తరువాత.. గుడ్ న్యూస్ చెప్పి షాకిచ్చింది వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
ఎక్కడ మొదలైందో.. అక్కడే ఆగిన త్రివిక్రమ్ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మూసుకుపోయిన.. కళ్యాణ్ కళ్లను తెరిపించిన శివాజీ వీడియో
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
మీకు కొంచెం కూడా కోపం రావడం లేదా? జాన్వీ కపూర్ ఎమోషనల్ పోస్ట్
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే
జుట్టు రాలుతోంద‌ని తెగ‌ ఫీల‌వుతున్నారా? ఈ నూనెతో మసాజ్‌ చేసుకుంటే