AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ‘విక్రమ్’ సీన్ రిపీట్.. ఈ స్టైలిష్ ఎంట్రీ నెవ్వర్ బెఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. చూస్తే దిమ్మతిరిగిపోద్ది!

రీసెంట్‌గా వచ్చిన కమల్ హాసన్ 'విక్రమ్' మూవీని చూశారా.! అందులో విజయ్ సేతుపతి ఎంట్రీ గుర్తుందా.?

Viral: 'విక్రమ్' సీన్ రిపీట్.. ఈ స్టైలిష్ ఎంట్రీ నెవ్వర్ బెఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. చూస్తే దిమ్మతిరిగిపోద్ది!
Viral Video
Ravi Kiran
|

Updated on: Aug 03, 2022 | 1:36 PM

Share

రీసెంట్‌గా వచ్చిన కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీని చూశారా.! అందులో విజయ్ సేతుపతి ఎంట్రీ గుర్తుందా.? ఫ్యామిలీ ప్యాక్‌తో షర్ట్ లేకుండా అటోలో నుంచి ఆయన ఇచ్చిన ఎంట్రీ.. చూస్తే దిమ్మతిరిగిపోద్ది.. సరిగ్గా అదే ట్రై చేద్దాం అనుకున్నాడో.. మరి స్పీడ్‌కు అటో తిరిగిపోయిందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఆట డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు మీరు చూడవచ్చు. అయితే అది టర్న్ తీసుకునేటప్పుడు.. అనూహ్యంగా తిరగబడుద్ది. ఇక అందులోని వ్యక్తులకు ఏం కాలేదు గానీ.. వాళ్లు స్టైల్‌గా బయటికి ఎంట్రీ ఇచ్చారు. ఆటోని మళ్లీ నార్మల్‌గా చేశారు. అక్కడే ఉన్న బంక్ సీసీటీవీ ఫుటేజ్‌లో ఇదంతా రికార్డు కాగా.. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఈ వీడియో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

Follow Us
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
కుర్రాళ్లకు తెగ నచ్చేసిన సినిమా..ఓటీటీలోకి వచ్చేసిన లవ్ స్టోరీ..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
అగ్రరాజ్యానికి ఇరాన్ షాక్.. యుద్ధ నౌకపై దాడి.. సముద్రంలో..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన ఫర్నిచర్ షాపులు..
నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!
నాడు ఆసియా కప్.. నేడు వరల్డ్ కప్.. టీమిండియాను వదలని ఆ భయం!
రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం!
రూ.30 వేల పెట్టుబడి.. కళ్లు చెదిరే ఆదాయం!