Viral Pic: ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా ఎక్కువైపోయింది. వర్క్ ఫ్రమ్ హోంలో తమ స్ట్రెస్‌ను తగ్గించుకునేందుకు నెటిజన్లు తరచూ..

Viral Pic: ఈ ఫోటోలో పులి దాగుంది.. మీరు గుర్తించగలరా.? ఈజీగా కనిపెట్టొచ్చు చూడండి.!
Tiger
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Aug 14, 2021 | 7:42 PM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా ఎక్కువైపోయింది. వర్క్ ఫ్రమ్ హోంలో తమ స్ట్రెస్‌ను తగ్గించుకునేందుకు నెటిజన్లు తరచూ ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌పై ఆసక్తిని కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో ఇవి కోకొల్లలు. ఎప్పుడూ ఏదొకటి నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు పాత పజిల్స్‌ కూడా మరోసారి వైరల్ అవుతాయి. అలాంటి ఓ పిక్చర్ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న చిత్రంలో ఓ పులి జింకను వేటాడటానికి చెట్ల చాటున నక్కి ఉంది. అదెక్కడ ఉందో కనిపెట్టాలి. మరి లేట్ ఎందుకు ఆ పజిల్‌పై లుక్కేద్దాం పదండి.!

పైన పేర్కొన్న ఫోటోలో ఓ జింక సరదా కొలను మధ్య సేద తీరుతున్నట్లుగా అనిపిస్తోంది కదూ.! అయితే అందులో ఓ ప్రమాదకరమైన క్రూర జంతువు నక్కి ఉంది. తన ఎరను వేటాడటానికి ఓ చోట దాక్కుని ఉంది. అదెక్కడ ఉందో ఎవరికీ సరిగ్గా తెలియట్లేదు.

అయితే కొంతమంది ఈ పజిల్‌లో గెలిచారు.! అందులో మీరున్నారో లేదో చూడండి. మీకు కనిపిస్తుందేమో ట్రై చేయండి.! మీవి డేగ కళ్లయితే ఖచ్చితంగా మొదటి ట్రయిల్‌కే దొరికేస్తుంది. లేదా క్షుణ్ణంగా చూడండి తెలుస్తుంది. ఈ ఫోటో మాత్రం ఎలాంటి ఫోటోషాప్ ఇమేజ్ కాదు. పక్కా కెమెరాతో తీసిన ఫోటో ఇది. ఇందులో పులిని ఈజీగా కనిపెట్టొచ్చు. ఇది పాత ఫోటోనైనా మరోసారి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ఫోటోపై ఓ లుక్కేయండి మరి.! కనిపెట్టలేకపోయారా.. అయితే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.!

Also Read: జింకను వేటాడేందుకు నక్కిన చిరుత.. చివరికి షాకింగ్ సీన్.. వీడియో చూస్తే షాకవుతారు!

చాణక్య నీతి: ఈ మూడు అలవాట్లు ఉంటే.. యువత జీవితం నాశనం అయినట్లే.. అవేంటంటే.!

సంకల్ప బలం ముందు తలవంచిన వైకల్యం.. మరుగుజ్జు ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రా విజయ గాథ

హిజ్రాపై మోజుపడ్డ యువకుడు.. మాట ముచ్చటతో దగ్గరయ్యారు.. తనను దూరం చేయడం తట్టులేక..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!