Viral Photo: ఈ కొండల మధ్య చిరుత సేద తీరుతోంది.. కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.!

Viral Photo: ఫోటో పజిల్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా ఇదే ట్రెండ్. వీటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఎంతోమంది తమ మెదడుకు..

Viral Photo: ఈ కొండల మధ్య చిరుత సేద తీరుతోంది.. కనిపెట్టడం అంత ఈజీ కాదండోయ్.!
Leopard 1`
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 25, 2021 | 11:47 AM

ఆదివారం అయితే చాలు.. న్యూస్ పేపర్లలో పిల్లలకు వినోదాన్ని పంచేందుకు ‘వేసవి వినోదం’ అంటూ ప్రత్యేక పేజ్ ఒకటి జిల్లా అడిషన్లలో వచ్చేది. అందులో కథలు, పజిల్స్, గేమ్స్.. ఇలా చాలా రకాలు ఉండేవి. అవన్నీ కూడా బోర్ కొట్టకుండా చేసేవి. అలాగే మన మెదడుకు మేత వేసేవి. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా జనాలు సుడోకోలు సాల్వ్ చేయడంలో నిమగ్నమైపోతున్నారు. అలాగే పలు రకాల మ్యాగజైన్లలో వచ్చే ఫోటో పజిల్స్‌పై కూడా దృష్టి సారిస్తున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.! కాస్త ఆగండి.. మీకే తెలుస్తుంది.

ఫోటో పజిల్.. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అంతటా ఇదే ట్రెండ్. వీటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఎంతోమంది తమ మెదడుకు మేత వేస్తూ.. కళ్లకు పదును పెడుతూ ఫోటో పజిల్స్‌ను సాల్వ్ చేస్తుంటారు. అందుకే తరచూ ఫోటో పజిల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత ఎంచక్కా సేద తీరుతోంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. చుట్టూ కొండలు నిండిన ఆ ప్రదేశంలో చిరుతను కనిపెట్టడం కొంచెం కష్టమే. ఆ కొండ రంగు, చిరుత రంగు ఒకటే కావడంతో ఈ పజిల్‌ను చాలామంది సాల్వ్ చేయలేరు. కానీ మీ కళ్లు డేగలాంటివి అయితే చిరుతను ఇట్టే పట్టేయొచ్చు. లేట్ ఎందుకు మీరు కూడా ఫోటో పజిల్‌పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి చదవండి:

ఈ ఫోటోలోని చిన్నారి ఇప్పుడొక హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా.? టాలీవుడ్‌లో సహాజ నటి.!

బోర్డుతో గొడవపడ్డాడు.. సెలెక్టర్లను జోకర్‌లన్నాడు.. టీమిండియాకు వరల్డ్‌కప్ అందించాడు.. అతడెవరో తెలుసా.?

గొయ్యిలో దాక్కున్న అడవి పందిని వేటాడిన చిరుత.. వేటను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే.!

Leopard

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?