AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తాజ్ మహల్ సీక్రెట్స్.. తాజ్ స్టోరీ సెన్సేషన్ వీడియో

తాజ్ మహల్ సీక్రెట్స్.. తాజ్ స్టోరీ సెన్సేషన్ వీడియో

Samatha J
|

Updated on: Oct 12, 2025 | 5:55 PM

Share

బాలీవుడ్‌లో వివాదాస్పద కథలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ ట్రెండ్‌లో తాజాగా ప్రపంచ వింత తాజ్ మహల్ వెనుకటి చీకటి కోణాలను ది తాజ్ స్టోరీ సినిమా ద్వారా చూపించనున్నారు. పరేష్ రావల్ నటించిన ఈ చిత్రాన్ని తుషార్ అమ్రిష్ గోయల్ తెరకెక్కించారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్రం ఇంకెన్ని చర్చలకు దారి తీస్తుందో చూడాలి.

వివాదాస్పద కథలకు బాలీవుడ్‌లో ఇటీవల భారీ డిమాండ్ ఏర్పడింది. కశ్మీర్ ఫైల్స్తో ప్రారంభమైన ఈ ట్రెండ్ కేరళ స్టోరీ, బెంగాల్ ఫైల్స్ వంటి చిత్రాలతో పతాక స్థాయికి చేరింది. ఈ కోవలోనే మరో సంచలన చిత్రం ది తాజ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ వెనుక దాగి ఉన్న రహస్యాలను, నమ్మలేని నిజాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. తాజ్ మహల్‌ను షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం నిర్మించాడని అందరికీ తెలిసిన విషయమే. అయితే, ఈ కట్టడం వెనుక చీకటి కోణాలు, చరిత్రలో మరుగునపడిపోయిన సంఘటనలు ఉన్నాయనే కోణంలో ఈ చిత్రం వస్తోంది. పరేష్ రావల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు తుషార్ అమ్రిష్ గోయల్ దర్శకత్వం వహించారు.

మరిన్ని వీడియోల కోసం :

గర్ల్స్‌ టాయిలెట్‌లో హిడెన్‌ కెమెరా కలకలం వీడియో

రంగు డబ్బాతో పాఠశాలకు స్టూడెంట్స్.. ఎందుకో తెలిస్తే అవాక్కు అవుతారు వీడియో

30 ఏళ్లనాటి ఆ కాగితాలే.. కోటీశ్వరుణ్ణి చేశాయి వీడియో