Viral Pic: ముద్దులొలికే ఈ చిన్నారి ఇప్పుడు రాజకీయ నాయకుడు.. ఎవరో గుర్తుపట్టారా.?

|

Jul 24, 2021 | 2:07 PM

సోషల్ మీడియాలో కనిపించే 'త్రోబ్యాక్' ఫోటోలు ప్రతీసారి నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపెట్టేందుకు...

Viral Pic: ముద్దులొలికే ఈ చిన్నారి ఇప్పుడు రాజకీయ నాయకుడు.. ఎవరో గుర్తుపట్టారా.?
Follow us on

సోషల్ మీడియాలో కనిపించే ‘త్రోబ్యాక్’ ఫోటోలు ప్రతీసారి నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపెట్టేందుకు జనాలు విశ్వప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలోనే కామెంట్స్, లైకుల వర్షం రావడం.. అది కాస్తా సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం జరిగిపోతుంది. తాజాగా అలాంటి ఓ త్రోబ్యాక్ పిక్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ఈ ఫోటోలో ముద్దుగా కనిపించే చిన్నారి ఇప్పుడొక బెస్ట్ పొలిటీషియన్. ప్రజల్లో యమా క్రేజ్.. పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యువత అయితే ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటారు. మరి ఆయన ఎవరో చెప్పుకోండి చూద్దాం.. చిన్న క్లూ.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆయన బెస్ట్ ఫ్రెండ్..

కనిపెట్టేసి ఉంటారు. ఆయనెవరో కాదు.. తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్). ఇవాళ ఆయన పుట్టినరోజు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ్య సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు విషెస్ తెలుపుతూ షేర్ చేసిన త్రోబ్యాక్ పిక్ ఇది.

Also Read:

రోడ్డుపై విచిత్ర యాక్సిడెంట్.. క్షణాల్లో సీన్ రివర్స్.. షాకింగ్ వీడియో!

జింకల మందపై ఎటాక్ చేసిన పెద్దపులి.. ఈ ఫోటోలో అదెక్కడ ఉందో కనిపెట్టండి బాసూ.!

ఆకుకూరలు ఫ్రెష్‌గా ఉండాలా.? ఇలా మాత్రం చేయొద్దు! తస్మాత్ జాగ్రత్త.. వైరల్ వీడియో!