Watch Video: సూపర్‌గా ఉంది బ్రో.. లోకల్‌ ట్రైన్‌లో రెస్టారెంట్..! ప్రయాణికులకు నోరూరించే విందుకు ఆహ్వానం..

లోకల్‌ ట్రైన్‌లో ఓ వినూత్న రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు ఇద్దరు యువకు. రైల్లో హోటల్‌ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అవును, ఇది మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు.. కానీ ఇది నిజం. ఉరుకుల, పరుగుల ప్రయాణికులతో, వేగంగా ప్రయాణిస్తున్న లోకల్ రైల్లో హోటల్ చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆ ఇద్దరు యువకులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వారి టాలెంట్‌ ను ప్రశంసలతో ముంచేస్తున్నారు. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న రైల్లో హోటల్ ఎలా ఉందో మీరే చూడండి..

Watch Video: సూపర్‌గా ఉంది బ్రో.. లోకల్‌ ట్రైన్‌లో రెస్టారెంట్..! ప్రయాణికులకు నోరూరించే విందుకు ఆహ్వానం..
Train Restaurant
Follow us

|

Updated on: Nov 20, 2023 | 5:03 PM

వాణిజ్య నగరం ముంబైని కలల నగరం అని పిలుస్తారు.  ఇక్కడి లోకల్ ట్రైన్‌ నగరానికి హృదయ స్పందనలాంటిదిగా పోల్చి చెబుతారు. ఇక్కడ చాలా వరకు లోకల్ ట్రైన్ ద్వారా ప్రజల ప్రయాణం జరుగుతుంది. ఇక్కడ దాదాపు అన్ని స్టేషన్లలో మీరు అన్ని రకాల ఆహార పదార్థాలను సులభంగా పొందగలుగుతారు. కానీ, రైలు ప్రయాణంలో ఉండగా, హోటల్‌ల్లో ఉన్నట్టుగా ఏర్పాట్లు, కావాల్సిన భోజనం చేయటం ప్రయాణికులకు గొప్ప సరదా వంటిది. అందుకే అలాంటి వారి కోర్కెలకు అనుగుణంగా ఇద్దరు వ్యక్తులు కలిసి ముంబై లోకల్‌ ట్రైన్‌లో తాత్కాలికంగా ఓ వినూత్న రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. వారు ఏర్పాటు చేసిన రైల్లో హోటల్‌ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అవును, ఇది మీకు కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజం. రైళ్లో హోటల్ కు సంబంధించిన  వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతుండగా, ప్రజలు దాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. వారి టాలెంట్‌కు ఫిదా అవుతూ ప్రశంసలతో ముంచేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో…ముంబై లోకల్ ట్రైన్ కంపార్ట్‌మెంట్‌లో ఓ ఇద్దరు వ్యక్తులు కలిసి చిన్నపాటి ఫోల్డింగ్ టేబుల్‌ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇద్దరూ ప్రయాణికులకు మెనూలు ఇచ్చారు. ఆ వెంటనే కస్టమర్ల ఆర్డర్ మేరకు ప్రయాణికులకు మ్యాగీ, జలేబీని అందించారు. ప్రయాణీకులతో సెల్ఫీలు దిగిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా కనిపించింది. ముంబై లోకల్‌ రైల్లో ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ వింత హోటల్‌ సెటప్‌ చేశారు. అతను ఆహ్వానంతో సహా ఆలోచనను రియాలిటీగా మార్చడానికి చేసిన సన్నాహాలను కూడా వివరించాడు. ఇక అంతే వీడియోని ఇంటర్‌ నెట్‌లో పోస్ట్ చేయటమే ఆలస్యం విపరీతంగా వైరల్‌ అవుతోంది. లైకులు, షేర్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది.

ఇవి కూడా చదవండి

లోకల్‌ ట్రైన్‌లో ఆ ఇద్దరు వ్యక్తులు చేసిన పనిని చాలా మంది నెటిజన్లు చాలా ఇష్టపడుతున్నారు. మాకు ఎంతగానో నచ్చిందంటూ, దానిపై వారి స్పందనలు కూడా ఇస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోను కటారియార్యన్, సార్థక్‌సచ్‌దేవ అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఈ క్లిప్‌కి ఇప్పటివరకు 99,000 కంటే ఎక్కువ లైక్‌లు, చాలా కామెంట్‌లు వచ్చాయి. వినియోగదారులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది తమకు బాగా నచ్చిందని, మీ కాన్సెప్ట్‌ మాకు నచ్చిందంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. లోకల్‌ ట్రైన్‌లో హోటల్‌.. సూపర్‌ కాన్సెప్ట్‌ బ్రో అంటూ చాలా మంది ఆ ఇద్దరు యువకుల ప్రయత్నాన్ని తెగ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? యూట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి
స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? యూట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి
ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
ప్రముఖ నటి అభినయ ఇంట తీవ్ర విషాదం..రిక్షాలో వెళుతూ తల్లి కన్నుమూత
ప్రముఖ నటి అభినయ ఇంట తీవ్ర విషాదం..రిక్షాలో వెళుతూ తల్లి కన్నుమూత
కడప విద్యార్థిని సత్తా.. రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో కొలువు
కడప విద్యార్థిని సత్తా.. రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో కొలువు
బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‏గా పనిచేసిన అమ్మాయికి పాన్ ఇండియా క్రేజ్.
బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‏గా పనిచేసిన అమ్మాయికి పాన్ ఇండియా క్రేజ్.
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఈ చిన్న చిట్కాలతో గురకను శాశ్వతంగా తగ్గించుకోండి..

ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్