AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో

వయసుతో సంబంధం లేకుండా ఎవరైన సరే ఏదైన కొత్తగా చేసి చూపిస్తే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నారు. తాజాగా ఓ చిన్నారి పియానో వాయించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఏకంగా ప్రధానమంత్రి మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా షేర్ చేశారు.

PM Modi: పియానో వాయించిన చిన్నారికి ప్రధాని మోదీ ఫిదా.. వైరలవుతున్న వీడియో
Pm Modi
Aravind B
|

Updated on: Apr 25, 2023 | 11:34 AM

Share

వయసుతో సంబంధం లేకుండా ఎవరైన సరే ఏదైన కొత్తగా చేసి చూపిస్తే సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతున్నారు. తాజాగా ఓ చిన్నారి పియానో వాయించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఏకంగా ప్రధానమంత్రి మోదీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో కూడా షేర్ చేశారు. ఈ వీడియో ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వును తీసుకురాగలదని ఆ వీడియోకి క్యాప్షన్ కూడా పెట్టారు. అలాగే ఆ చిన్నారి షాల్మలీకి అద్భుతమైన ప్రతిభ ఉందంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ వీడియోను చూస్తే కన్నడ రచయిత కేఎస్ నరసింహ స్వామి రాసిన పల్లవగాలా పల్లవియాలి అనే పాటను ఆ చిన్నారి తల్లి పాడటం కనిపిస్తుంది. ఆ పాటకు తగ్గట్లుగా ఆ చిన్నారి పియానోను వాయిస్తుంది. మొదటగా అనంత్ కుమార్ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేసిన అనంతరం.. ప్రధాని మోదీ రీట్వీట్ చేశారు. ఈ విడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారి ప్రతిభకు ఫిదా అయిపోతున్నారు. ఆమెను ప్రశంసిస్తూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో