సాధారణంగా దూరంలో ఉన్న వాటిని కూడా మీరు చూడగలిగినట్లయితే.. మీవి డేగలాంటి కళ్లని చెప్పొచ్చు. మీ కళ్లకు పరీక్ష పెట్టే ఓ ఫోటోను ఇప్పుడు చూపించబోతున్నాం. అందులో ఏముందో మీరు ఫస్ట్ ట్రయిల్‌లోనే కనిపెట్టాలి. సోషల్ మీడియాలో అబ్జెక్ట్ పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో నెటిజన్లు ఆసక్తిని చూపిస్తున్నారు. వీటిల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ‘ఈ ఫోటోలో చిరుత దాగుంది’, ‘ఇందులో సింహం నక్కి ఉంది’ కనిపెట్టండి అంటూ ఎన్నో ఫోటో పజిల్స్ ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఫోటో పజిల్స్ కళ్లకు పరీక్ష పెట్టడమే కాదు.. మెదడుకు మేత కూడా వేస్తాయి. ఇలాంటి ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో కోకొల్లలు. ఈ మధ్యకాలంలో నెటిజన్లు తమ బోర్ ఫీలింగ్‌ను పోగొట్టుకునేందుకు వీటిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీటికంటూ కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పేజీలను సైతం నడిపిస్తున్నారు.
పైన పేర్కొన్న ఫోటోలో ఓ జంతువు దాగుంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి. మంచు ప్రదేశంలా ఉన్న ఆ ప్రాంతంలో చుట్టూ చెట్లు ఉన్నాయి. అలాగే ఆ మంచులో జంతువు జాడను కనిపెట్టలేరు. ఈ ఫోటో మిమ్మల్ని భ్రమ పెట్టేలా చేస్తుంది. కానీ అందులో ఓ జంతువు ఉంది. తీక్షణంగా చూస్తే మొదటి ట్రయిల్‌లోనే దాన్ని మీరు కనిపెట్టొచ్చు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!