Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఉన్న పుర్రెను 21 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు..

ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటో మాత్రం వాటన్నింటికి భిన్నం. ఎందుకంటే ఇందులో మీరు చూసే విధానం కాదు.. మీ మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది

Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఉన్న పుర్రెను 21 సెకన్లలో గుర్తిస్తే మీరే తోపు..
Optical Illusion

Updated on: Jul 04, 2022 | 7:37 PM

ఆప్టికల్ ఇల్యూజన్స్.. మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంటాయి. మనం చూసే విధానాన్ని.. గమనించే తీరును బట్టి మన స్వభావాన్ని తెలుసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఆప్టికల్ ఇల్యూజన్స్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటో మాత్రం వాటన్నింటికి భిన్నం. ఎందుకంటే ఇందులో మీరు చూసే విధానం కాదు.. మీ మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది. పైన ఫోటోలో ఒక పుర్రె దాగుంది. మీరు దానిని 21 సెకన్లలో కనిపెట్టాలి. నిజం చెప్పాలంటే ఇది మీకు పెద్ద సవాలు. ఆ ఫోటోను జాగ్రత్తగా పరిశీలించండి.

Optical Illusion

ఆప్టికల్ ఇల్యూజన్ అంటే ఒకే ఫోటోను చూసే విధానం వేర్వేరుగా ఉండడం. వాస్తవానికి మనం కళ్లు సమచారాన్ని మెదడుకు పంపుతాయి. కొన్నిసార్లు మెదడు సరైన సమాచారాన్ని తీసుకోకపోవడంతో అసంపూర్ణంగా ఉండిపోతుంది. అలాంటివే ఈ రకమైన ఆప్టికల్ ఇల్యూషన్స్. ఆ ఫోటోను పరిశీలిస్తున్నారా ?

పైన ఫోటోలో గుడ్లగూబ లాంటి పక్షి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారు ఏదో బరువు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తుంది కదూ. అలాగే అక్కడ ఎన్నో రకాల వస్తువులు, పక్షులు, వ్యక్తులు కూడా కనిపిస్తుంటారు. కానీ తీక్షణంగా గమనిస్తే 20 సెకన్లలో మీరు పుర్రె ఎక్కడుందో కనిపెట్టవచ్చు. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్స్ మీ మెదడు పనితీరు ఎలా ఉందనేది సైతం తెలియజేస్తాయి. పుర్రె ఎక్కడుందో గమనించారా ?

ఇవి కూడా చదవండి

Note: పైన ఫోటోలో కింది వైపు కుడ నిచ్చెన పై నిలబడి ఉన్న వ్యక్తికి దగ్గరగా పుర్రె ఉంది. గుర్తుపట్టారా ?

Viral

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us