Magic Tricks: ఇది చూస్తే మ్యాజిక్ ఎలా చేస్తారో తెలిసిపోతుంది.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Magic Tricks Revealed: మీ ఫ్రెండ్స్ ముందు మీర ఏదైనా మ్యాజిక్ చేస్తే ఆశ్చర్యపోతుంటారు. అది ఎలా చేశావని అడుగుతుంటారు. కొన్ని కొన్ని మ్యాజిక్స్‌ను చూస్తుంటే షాక్‌కు గురయ్యేలా ఉంటాయి. చాలా మంది మ్యాజిక్ అనగానే.. ఆసక్తిగా చూస్తుంటారు. కొన్ని మ్యాజిక్స్‌కు ఖర్చు చేయాల్సి ఉంటే.. మరి కొన్ని మ్యాజిక్స్‌కు ఎలాంటి ఖర్చు లేకుండానే చేయవచ్చు. మ్యాజిక్ చేస్తే చాలా మంది సంపాదించుకుంటారు. ఇక్కడ మీరు చూసే మ్యాజిక్ ట్రిక్స్‌ను గమనించవచ్చు. వివిధ ప్రోగ్రామ్‌లలో, స్కూళ్లలో, ఇతర […]
Magic Tricks Revealed: మీ ఫ్రెండ్స్ ముందు మీర ఏదైనా మ్యాజిక్ చేస్తే ఆశ్చర్యపోతుంటారు. అది ఎలా చేశావని అడుగుతుంటారు. కొన్ని కొన్ని మ్యాజిక్స్‌ను చూస్తుంటే షాక్‌కు గురయ్యేలా ఉంటాయి. చాలా మంది మ్యాజిక్ అనగానే.. ఆసక్తిగా చూస్తుంటారు. కొన్ని మ్యాజిక్స్‌కు ఖర్చు చేయాల్సి ఉంటే.. మరి కొన్ని మ్యాజిక్స్‌కు ఎలాంటి ఖర్చు లేకుండానే చేయవచ్చు. మ్యాజిక్ చేస్తే చాలా మంది సంపాదించుకుంటారు. ఇక్కడ మీరు చూసే మ్యాజిక్ ట్రిక్స్‌ను గమనించవచ్చు. వివిధ ప్రోగ్రామ్‌లలో, స్కూళ్లలో, ఇతర టీవీ షోలలో మ్యాజిక్ చేస్తూ డబ్బులు సంపాదించుకుంటారు. వారు చేస్తున్న మాజిక్ కళ్లకు కట్టినట్లుగా ఉంటుంది.
చాలా మంది మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకుని వాటిని ఫోన్‌లలో వీడియో రికార్డు చేసి యూట్యూబ్‌లలో, సోషల్ మీడియాలలో అప్‌లోడ్ చేస్తుంటారు. యూట్యూబ్‌లో పెట్టడం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే మ్యాజిక్ అనేది అంత కష్టమైన పని కాదు. కేవలం చేతుల్లోనే అంత ఉంటుంది. కానీ పెద్దగా ఎవ్వరికి కనిపించదు. మ్యాజిక్ చేసేవారు ముందుగా చేతులు అందరికి కనిపించేలా చేస్తారు. కానీ వాటిని అటూ ఇటూ ఆడిస్తూనే ఉంటారు. మన దృష్టి ఆ చేతులపైనే ఉండేలా చేస్తారు. అదే సమయంలో తమ టాలెంట్ ప్రదర్శించి మ్యాజిక్ చేసి… వావ్ అనిపించేలా చేస్తారు. కొన్ని మ్యాజిక్‌లు నిమిషాల్లో నేర్చేసుకోవచ్చు. కొన్ని మాత్రం రోజుల తరబడి ప్రాక్టీస్ చేయ్యాల్సి ఉంటుంది. ఎందుకంటే… మ్యాజిక్ చేసేటప్పుడు ఏమాత్రం తడబడినా… చూసేవాళ్లకు అసలు విషయం తెలిసిపోతుంది. అయితే మ్యాజిక్ ఎలా చేస్తారనే విషయం ఇక్కడ బయటపెట్టారు. ఈ వీడియో చూస్తే మ్యాజిక్‌లో ఎలాంటి ట్రిక్స్ ఉంటాయో తెలుసుకోవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు
View this post on Instagram
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి