Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భూమి లోపల దాక్కున్నా వదలని సింహం.. అడవిపందిని ఎలా వేటాడిందంటే..? వీడియో చూస్తే షాక్..

Viral Video: సింహం అడవికి రాజు. దానితో పోటీ పడటం ఏ జంతువుకు వీలుకాదు. దాని కన్ను ఏ జంతువు మీద పడినా దానికి ఆహారం కావాల్సిందే.

Viral Video: భూమి లోపల దాక్కున్నా వదలని సింహం.. అడవిపందిని ఎలా వేటాడిందంటే..? వీడియో చూస్తే షాక్..
Lion
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2021 | 6:20 AM

Viral Video: సింహం అడవికి రాజు. దానితో పోటీ పడటం ఏ జంతువుకు వీలుకాదు. దాని కన్ను ఏ జంతువు మీద పడినా దానికి ఆహారం కావాల్సిందే. క్షణాల్లో పని పూర్తి చేస్తుంది. ఎందుకంటే సింహం వేట మామూలుగా ఉండదు. దాని శక్తి కింద ఏ జంతువు నిలువలేదు. అందుకే అడవిలో సింహాన్ని చూస్తే చాలు మిగతా జీవులన్ని పరుగెత్తుతూ తమ ప్రాణాలను కాపాడుకుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో సింహం వేటకు సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

సింహం ఆకలిగా ఉన్నప్పుడు చాలా కోపంగా ఉంటుంది. ఆ సమయంలో ఏ జంతువు కనబడినా బలైపోవాల్సిందే. వీడియోలో సింహం భూమిలో అడవిపంది ఉండటం గమనిస్తుంది. కలుగు దగ్గరికి వెళ్లి భూమిని తన పదునైన కాళ్లతో తవ్వుతుంది. అనంతరం అందులోకి చొరబడి అడవిపందిని అదిమిపట్టి బయటికి లాగుతుంది. అయితే సింహం నుంచి తప్పించుకోవడానికి అడవి పంది మైదానంలోకి పరుగెత్తుతుంది. కానీ సింహం ఊరుకుంటుందా ఒక్కసారిగా దానిపై దాడి చేస్తుంది.

మెడపై నోటితో గట్టిగా పట్టి చంపేస్తుంది. పంది తప్పించుకుందామని ఎంత ప్రయత్నించినా తన వల్ల కాక చివరకు ప్రాణాలు వదిలిపెడుతుంది. సింహానికి ఆహారంగా మారుతుంది. ప్రస్తుతం ఈ వీడియోను నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆసక్తిగా ఉండటంతో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ షాకింగ్ వీడియో ట్విట్టర్‌లో లైఫ్ అండ్ నేచర్ అనే పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని ఒక వినియోగదారు కామెంట్ చేశాడు. ప్రజలు ఈ వీడియో క్లిప్‌ను ఒకరితో ఒకరు షేర్‌ చేసుకోవడమే కాకుండా రకాల కామెంట్లు, లైకులు చేస్తున్నారు. వీడియో చూస్తే మీరు కూడా ఒక క్షణం ఆశ్చర్యపోతారు.

Sports Photos: చీరలో ‘సింధు’ మెరిసే..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు

Two Headed Cobra: వామ్మో రెండు తలల నాగుపాము..! చూస్తే ఆశ్చర్యపోతారు..

Viral Video : భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!