Ganesh Chaturthi 2024: ప్రకృతిలో వినాయకుడి దివ్యరూపం.. వైరల్‌గా మారిన వీడియో

సకల జీవుల్లో అంటే జంతువులు , పక్షులు, మొక్కలు ఇలా ప్రకృతి సమస్తంలో దైవం కనిపిస్తుందని హిందువులు భావిస్తారు. పాము, ఏనుగు, కాకి, కుక్క అనే తేడా లేకుండా ప్రతి జీవిని దైవంగా భావించి పుజిస్తారు. దేవుడు ఉనికి ప్రశ్న తలెత్తే ప్రతి సారి నేను ఉన్నా అంటూ ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలు దర్శనం ఇస్తున్నాయి. అల్లం, బొప్పాయి, క్యారెట్ వంటి అనేక వస్తువులు విఘ్నాలకధిపతి వినాయక రూపంతో కనిపించి అనేక మార్పు భక్తులను అలరించాయి.

Ganesh Chaturthi 2024: ప్రకృతిలో వినాయకుడి దివ్యరూపం.. వైరల్‌గా మారిన వీడియో
Viral Video
Follow us

|

Updated on: Sep 02, 2024 | 6:55 PM

సకల జీవుల్లో అంటే జంతువులు , పక్షులు, మొక్కలు ఇలా ప్రకృతి సమస్తంలో దైవం కనిపిస్తుందని హిందువులు భావిస్తారు. పాము, ఏనుగు, కాకి, కుక్క అనే తేడా లేకుండా ప్రతి జీవిని దైవంగా భావించి పుజిస్తారు.  ప్రకృతిలో అనేక వింతలు, విశేషాలు దర్శనం ఇస్తున్నాయి. అల్లం, బొప్పాయి, క్యారెట్ వంటి అనేక వస్తువులు విఘ్నాలకధిపతి వినాయక రూపంతో కనిపించి అనేక సార్లు భక్తులను అలరించాయి.

ఇవి కూడా చదవండి

అయితే తాజాగా ఓ ప్రకృతి వింతగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో ఒక చెట్టు పచ్చని ఆకులతో నిండి కనిపిస్తుంది. అయితే ఒక కాండం నుంచి ఒక ఆకు వేలాడుతూ ఉంది. అయితే ఆ ఆకు ఓం కార రూపంలో ఉన్న వినాయకుడి దివ్వరూపం.. దీంతో వినాయక చవితి వేళ పరవశించిన ప్రకృతి.. ఒక ఆకు వినాయక రూపం దాల్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ వైరల్‌గా మారింది. దీంతో ఈ వినాయకుడు ఉన్న వీడియోను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మామూలు స్కెచ్ కాదు.. సీఎం ఫండ్‌కే ఎసరు పెట్టారు..

రాజకీయాల్లో రాటుదేలారు.. పవన్ ఫ్యాన్స్‌కు బర్త్​ డే ట్రీట్..

శుభ గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు..!

రాత్రిపూట ఈ పండ్లను తింటున్నారా.? చాలా డేంజర్‌..

ప్రకృతిలో వినాయకుడి దివ్యరూపం.. వైరల్‌గా మారిన వీడియో

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?

పీరియడ్స్‌లో ప్యాడ్స్ లేదా మెనుస్ట్రువల్ కప్.. ఏది మంచిది?

షుటర్ అవని లేఖరకు ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ఏం చెప్పారంటే

మలబద్ధకంతో ప్రాణాంతక సమస్య.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలి.. కుల గణనపై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన..
అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలి.. కుల గణనపై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన..
రాజకీయాల్లో రాటుదేలారు.. పవన్ ఫ్యాన్స్‌కు బర్త్​ డే ట్రీట్..
రాజకీయాల్లో రాటుదేలారు.. పవన్ ఫ్యాన్స్‌కు బర్త్​ డే ట్రీట్..
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు.. జేసీబీపై ప్రయాణిస్తూ..

పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత..వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

శభాష్​ పోలీస్‌.. వరద కష్టాల్లో బాధితులకు అండగా నిలిచిన ఖాకీలు

వరదలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు.. చూస్తుండగానే ఇలా

వర్షంలో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే ఫిదా అవుతారు

పడుకుందామని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌ వేశారు.. పైనుంచి బుసలు విని షాక్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మరింత వర్షసూచన.!

కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత పరవళ్లు..

అంతరించిపోతున్న మగవారి వై క్రోమోజోమ్‌.! దీనికి కారణం ఏంటి.?