Brain Teaser: కాస్కో నా సామిరంగ.. వచ్చేసింది మరో ఖతర్నాక్ ఫజిల్.. 7 సెకన్లలో 4 లెటర్స్ కనిపెట్టాలి..

|

Dec 26, 2022 | 7:01 PM

కొంతమంది సవాళ్లను స్వీకరించడానికి ముందుంటారు. మరికొందరు లైట్ తీసుకుంటారు. కానీ, సవాళ్లు స్వీకరించే వారిలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది.

Brain Teaser: కాస్కో నా సామిరంగ.. వచ్చేసింది మరో ఖతర్నాక్ ఫజిల్.. 7 సెకన్లలో 4 లెటర్స్ కనిపెట్టాలి..
Iq Test
Follow us on

కొంతమంది సవాళ్లను స్వీకరించడానికి ముందుంటారు. మరికొందరు లైట్ తీసుకుంటారు. కానీ, సవాళ్లు స్వీకరించే వారిలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. అదేంటో తెలుసా.. ప్రతి ఛాలెంజ్, ప్రతి ఫజిల్ చేసినప్పుడల్లా వారి బ్రెయిన్ మరింత షార్ప్ అవుతుంది. వారి కంటి చూపు, ఐక్యూ లెవల్స్ పెరుగుతాయి. అది గ్రహించిన వారు తప్పకుండా ఫజిల్స్ చేస్తుంటారు. అందుకే.. సోషల్ మీడియాలో హైడ్ అండ్ సీక్ ఫజిల్స్ వైరల్ అవుతుంటాయి. తాజాగా మీకోసమే సరికొత్త ఫజిల్‌ను తీసుకొచ్చాం. అది ఫజిల్‌ చూసేందుకు చాలా ఈజీగా ఉన్నా.. చేయాలంటే మీలో ఓపిక, సహనం, కాస్త ఆసక్తి తప్పనిసరిగా ఉండాలి.

మరి ఈ ఫజిల్‌లో ఏ రహస్యం దాగుంది? అందులోని గమ్మత్తేంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ బ్రెయిన్ టీజర్ పేరుతో వైరల్ అవుతున్న ఫోటోను మీ ముందుకు తీసుకువచ్చాం. ఇందులో.. ఓ గార్డెన్‌లో ఉంది. అందులో ఓ వృద్ధురాలు గడ్డి కోసి.. తోటలోని చెట్లకు నీరు పోస్తోంది. అయితే, ఆ గార్డెన్‌లో మొత్తం 4 పదాలు రహస్యంగా దాగి ఉన్నాయి. సరిగా చూస్తే.. ఈ 4 సీక్రెట్ పదాలు చాలా ఈజీగా కనిపెట్టేయొచ్చు. అయితే, కండీషన్స్ అప్లై. ఈ నాలుగు రహస్య పదాలను కేవలం 7 సెకన్లలోనే కనిపెట్టాలి. ఇది పెద్ద కష్టమేమీ కాదండోయ్. మీరు చేయాల్సిందిల్లా ఫోటోను సరిగా పరీక్షించి చూడటమే. మరి ఇంకెందుకు ఆలస్యం.. కింద ఫోటోపై ఓ లుక్కేసుకుని ఈజీగా ఆ హెడిన్ పదాలను కనిపెట్టేయండి.

కనిపెట్టలేకపోయారా?

ఏంటీ కనిపెట్టలేకపోయారా? మరేం పర్వాలేదు. ఆన్సర్ కూడా ఇచ్చేస్తున్నాం.. చూసేయండి. ఈ బ్రెయిన్ టీజర్‌లో మొత్తం 4 పదాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

ఆపిల్(Apple) – చిత్రంలో ఆపిల్ చెట్టుపై ‘యాపిల్’ అనే పదం రాసి ఉంది.
వాటర్(Water) – చిత్రంలో ఇంటికి వెళ్లే మార్గంలో ‘వాటర్’ అనే పదం రాసి ఉంది.
స్మోక్(Smoke) – చిత్రంలో చిమ్నీ దగ్గర ‘స్మోక్’ అనే పదం రాసి ఉంది.
గ్రీన్(Green) – చిత్రంలో గడ్డిపై ‘గ్రీన్’ అనే పదం రాసి ఉంది.

Puzzle

ఈ పజిల్స్ చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఏదైనా పని చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. ఐక్యూ లెవల్స్ కూడా పెరుగుతాయి. మరెందుకు ఆలస్యం.. ఈ పజిల్ చేధించండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..