Viral Video : పట్టపగలు మందుకొడుతోన్న కోళ్లు .. షాకింగ్ వీడియో
మధ్య పానం ఆరోగ్యానికి హానికరం.. అని నిత్యం సినిమా స్టార్టింగ్ లో ఊదరగొడతారు.. అయినా కూడా మందు బాబులు ఎక్కడా తగ్గడంలేదు. తాగుతూనే ఉన్నారు ఊగుతూనే ఉన్నారు. ఇక పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ హల్ చల్ చేస్తున్నా..
Viral Video: మధ్య పానం ఆరోగ్యానికి హానికరం.. అని నిత్యం సినిమా స్టార్టింగ్ లో ఊదరగొడతారు.. అయినా కూడా మందు బాబులు ఎక్కడా తగ్గడంలేదు. తాగుతూనే ఉన్నారు ఊగుతూనే ఉన్నారు. ఇక పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటూ హల్ చల్ చేస్తున్నా.. కూడా మందుబాబులు ఆగడం లేదు. మందేసి బాధను మరిచిపోవచ్చని, తగైతే ఉల్లాసం , ఉత్సహం అని కూడా చెప్తుంటారు మద్యం ప్రియులు. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరాల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇంతకు అంతలా షాక్ అయ్యే విషయం ఏంటంటే. ఇప్పటికే మనం జంతువులు మద్యం తాగడం చూశాం. కోతులు మందుకొట్టడం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ కోడి మందుకొట్టింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ విచిత్రమైనా ఆసక్తికర ఘటన వైరల్‌గా మారింది.ఈ వైరల్ వీడియోలో ఒక కోడి మరో కోడితో పగటిపూట కలిసి బీర్ తాగింది. ఒక బీర్ బాటిల్ అలాగే బీర్ నిండా గ్లాస్ నెల పై ఉంచగా.. అక్కడికి వచ్చిన ఓ కోడి ముందుగా మెడను వంచి గ్లాసులోంచి బీరు తాగుతుంది. ఇది చూసి మరో కోడి కూడా పార్టీలో జాయిన్ అయ్యింది. అదికూడా వెంటనే ఆ గ్లాస్ లోని బీరును తాగింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని మీమ్ పేజీ షేర్ చేసింది. ఇది ఇప్పటివరకు 34k వ్యూస్, 1,400 లైక్‌లను పొందింది. ఇది మీమ్స్‌తో ఎడిట్ చేసిన వీడియో.. వీడియో చూసిన నెటిజన్లు ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ ఇచ్చారు.. కామెంట్ బాక్స్‌లు కూడా ఎమోజీలతో నిండిపోయాయి. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి
View this post on Instagram