Viral Video: మేక చేపలు తినడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే షాక్‌ అవుతారు..

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు దర్శనమిస్తాయి. కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని హాస్య వీడియోలు, ఇంకొన్ని భయంకర వీడియోలు ఉంటాయి.

Viral Video: మేక చేపలు తినడం ఎప్పుడైనా చూశారా..! వీడియో చూస్తే షాక్‌ అవుతారు..
Non Vegeterian Goat
Follow us
uppula Raju

|

Updated on: Sep 24, 2021 | 9:31 AM

Viral Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు దర్శనమిస్తాయి. కొన్ని ఫన్నీ వీడియోలు, మరికొన్ని హాస్య వీడియోలు, ఇంకొన్ని భయంకర వీడియోలు ఉంటాయి. నెటిజన్లు వీటిని బాగా ఎంజాయ్‌ చేస్తారు. మరికొన్ని వీడియోలు అయితే నమ్మలేకుండా ఉంటాయి. తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. సాధారణంగా మేకలు గడ్డి తిన్నాయంటే నమ్ముతారు కానీ చేపలు తిన్నాయంటే ఎవరైనా నమ్ముతారా..? మనుషులు మేకలను తింటుంటే ఈ మేక మాత్రం చేపలు తింటుంది. వీడియో చూస్తే మీరు కూడా షాకవుతారు..

ఈ వీడియోలో ఒక చేపల బుట్ట మేక ముందు ఉండటం మనం గమనించవచ్చు. కొద్దిసేపటికి మేక బుట్టలో ఉన్న చేపను నోటితో పట్టుకొని నమలడం చేస్తుంది. మేక ఎటువంటి ఇబ్బంది లేకుండా చేపను తినడం మనం వీడియోలో చూడవచ్చు. ఈ మాంసాహారం మేకను చూస్తే అందరు షాక్ అవుతున్నారు. అయితే సాధారణంగా మేక గడ్డి, ఆకులు, ధాన్యాలు తింటుంది. కానీ ఈ మేక చాలా ఉత్సాహంతో చేపను నములుతుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇప్పటివరకు చాలామంది వీక్షించారు. లైకులు, కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ ఇలా అంటున్నాడు మొట్టమొదటిసారిగా నేను ఒక మేక చేపలు తినడం చూశానన్నాడు. మరొకరు మటన్‌.. ఫిష్ తినడం ఇదే మొదటిసారి అన్నాడు. ప్రజలు ఈ ఫన్నీ వీడియోని చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎక్కువగా షేర్ చేస్తున్నారు.

మగవారిలో లైంగిక సామర్ధ్యాన్ని పెంచే దివ్య ఔషధం.. ఇది ఒక్క సారి తీసుకుంటే ఇంకా అంతే..!! వీడియో

Viral Video: కారు ఎక్కబోయిన మహిళ.. ఒక్కసారిగా భయంతో పరుగులు.. అసలు ఏమైందంటే..?? వీడియో

జమ్మూకశ్మీర్ ఉధంపూర్ జిల్లాలో దుర్ఘటన.. కుప్పకూలిన హెలికాప్టర్‌.. వీడియో

RCB vs CSK IPL 2021 Match Prediction: ధోనిసేనతో ఢీ కొట్టనున్న కోహ్లీ టీం.. పేలవమైన రికార్డును చెరిపేసేందుకు ఆర్‌సీబీ తంటాలు..!

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే