Shocking Video: అమ్మాయి కారు పైనుండి జంప్ చేసింది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

|

Jul 20, 2021 | 8:54 PM

స్టంట్స్ చేయడమంటే నేటి యువ తరం చాలా ఇష్టపడుతుంది. వాటిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

Shocking Video: అమ్మాయి కారు పైనుండి జంప్ చేసింది.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Girl Jump Over Car
Follow us on

స్టంట్స్ చేయడమంటే నేటి యువ తరం చాలా ఇష్టపడుతుంది. అయితే ఇలాంటి స్టంట్స్ అన్ని సార్లు సక్సెస్ కావనేచెప్పాలి. కొంతమంది ఇలాంటి స్టంట్స్ చేస్తారు.. కాని  చాలా సార్లు ప్రజలు స్టంట్స్ చేసేటప్పుడు గాయాల పాలయ్యారు.. అంతే కాదు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ రోజుల్లో ప్రజలు ఇలాంటివి చేయడానికి పోటీ పడుతున్నారు. దీని కోసం చాలా మంది చాలా విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది మాత్రమే కాదు..  కొందరు తమ జీవితాలను కూడా పణంగా పెడతారు. ఇలా చేయడం ద్వారా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటారు. వారు చేసిన స్టంట్స్‌  వీడియోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తున్నారు.

ఇలాంటి  వీడియోలను చూసేందుకు నెటిజన్లు చాలా ఇష్టపడతారు. కొన్ని సార్లు జోకులు కూడా పేలుస్తుంటారు. అదే సమయంలో అనేక వీడియోలలో మిలియన్ల మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన తర్వాత మీ ‘శ్వాస’ ఖచ్చితంగా ఒక క్షణం ఆగిపోతుంది. స్వల్పంగానైనా సమతుల్యత చెదిరిపోయినా లేదా చుట్టూ తిరిగినా, ఫలితం ఎంత ప్రమాదకరం? ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది నివ్వెరపోతారు. కాబట్టి మీరు కూడా వీడియో చూడండి…

ఇవి కూడా చదవండి: Jeff Bezos success: ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్​ అంతరిక్షయాత్ర విజయవంతం.. సురక్షితంగా భూమికి చేరిన క్యాప్సుల్

CM Jagan: మరో వారం రోజుల పాటు నైట్‌ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన ముఖ్యమంత్రి