AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: బ్యూటీఫుల్ కపుల్.. అర్థరాత్రి స్ట్రీట్ లైట్ కింద అదరగొట్టేశారు.. వైరల్ అవుతున్న సీక్రెట్ వీడియో..

Viral: ప్రేమలో పడితే కలిగే ఆ మధురానుభూతులే వేరు. ప్రేమ భావాలను వర్ణించలేం కానీ, ఆస్వాధించగలం. తన భాగస్వామితో కలిసి తిరగడం,

Viral: బ్యూటీఫుల్ కపుల్.. అర్థరాత్రి స్ట్రీట్ లైట్ కింద అదరగొట్టేశారు.. వైరల్ అవుతున్న సీక్రెట్ వీడియో..
Viral
Shiva Prajapati
|

Updated on: Sep 08, 2022 | 9:33 AM

Share

Viral: ప్రేమలో పడితే కలిగే ఆ మధురానుభూతులే వేరు. ప్రేమ భావాలను వర్ణించలేం కానీ, ఆస్వాధించగలం. తన భాగస్వామితో కలిసి తిరగడం, కలిసి రెస్టారెంట్లకు వెళ్లడం, కలిసి సేదతీరడం.. చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. అయితే, చాలామంది ప్రేమికులు.. రహస్యంగా తమ ప్రేమను కొనసాగిస్తుంటారు. ఎందుకంటే పేరెంట్స్ భయం. అయితే, తాజాగా ఓ బ్యూటిఫుల్ కపుల్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు, ప్రేమికులు ఫిదా అయిపోతున్నారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రి సమయంలో బయటకు వచ్చిన ఈ ప్రేమికులు ఓ స్ట్రీట్ లైట్ కింద నిల్చున్నారు. కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇంతలో వారి మదిలో ఏం మెదిలిందో కానీ, ఇద్దరూ కలిసి హ్యాపీగా, సరదాగా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. అద్భుతమైన, లవబుల్ స్టెప్పులతో అదరగొట్టారు. చూటడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. ఇద్దరూ మంచి కోఆర్డినేషన్‌తో, ప్రొఫెషనల్స్ మాదిరిగా స్టెప్పులేశారు. అయితే, వీరిద్దరూ సరదా డ్యాన్స్‌ను పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్ వాసులు సీక్రెట్‌గా వీడియో చిత్రీకరించారు. ఆ వీడియోలోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా సంచలనంగా మారింది. ఈ కపుల్ డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా లవర్స్ అయితే తాము కూడా ఇలా చేస్తే ఇంత బాగుంటుందో అంటూ ఊహాల్లో తేలిపోతున్నారు. మరెందుకు ఆలస్యం..ఈ బ్యూటీఫుల్ వీడియోను ఇప్పుడే చూసేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..