Photo Puzzle: మీ ఐ పవర్ షార్పేనా.? ఈ ఫోటోలో నెంబర్ గుర్తిస్తే మీరే తెలివైనవారు

పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి నెట్టింట కావల్సినంత స్టఫ్ ఉంది. ఫన్నీ వీడియోల నుంచి ఆసక్తిరేపే పజిల్స్ వరకు ఒకటేమిటి.. చాలా రకాల ఎలిమెంట్స్ మనకి స్ట్రెస్ బూస్టర్స్‌లా పనికొస్తాయి.

Photo Puzzle: మీ ఐ పవర్ షార్పేనా.? ఈ ఫోటోలో నెంబర్ గుర్తిస్తే మీరే తెలివైనవారు
Photo Puzzle

Updated on: Sep 11, 2024 | 7:26 PM

పని ఒత్తిడి నుంచి రిలాక్స్ అవ్వడానికి నెట్టింట కావల్సినంత స్టఫ్ ఉంది. ఫన్నీ వీడియోల నుంచి ఆసక్తిరేపే పజిల్స్ వరకు ఒకటేమిటి.. చాలా రకాల ఎలిమెంట్స్ మనకి స్ట్రెస్ బూస్టర్స్‌లా పనికొస్తాయి. ఫోటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, నెంబర్ గేమ్స్.. ఇలా నెటిజన్లను ఆకర్షించేవి చాలానే ఉన్నాయి. ఇక ఈ పజిల్స్‌కి ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పేజీలు ఉంటాయి. అవి నెటిజన్లకు సవాల్ విసురుతూ.. దమ్ముంటే కనిపెట్టండి అని చెబుతాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ చిత్రవిచిత్రమైన ఫోటో పజిల్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అదేంటో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోవడం ఖాయం.

ఇది చదవండి: శ్వాసలో దుర్వాసన, దగ్గుతో ఆస్పత్రికెళ్లిన వ్యక్తి.. CT స్కాన్ చేయగా బిత్తరపోయిన వైద్యులు

పైన పేర్కొన్న ఫోటోను మీరు గమనించారా.? అక్కడ కనిపించేవి అన్నీ కూడా జీరోలు అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అక్కడున్నవి ‘O’ అక్షరాలు.. అవునండీ.. ఇది నిజమే. ఇక ఆ వరుసల మధ్యలో ఓ జీరో ఉంది. దాన్ని కనిపెట్టడమే మీ ముందున్న టాస్క్. సెకన్లలో దీని ఆన్సర్ గురిస్తే మీరే తోపు.. మీ కంటి చూపు షార్ప్. ఒకవేళ మీకు సమాధానం దొరక్కపోయినా.. టెన్షన్ పడకండి.. కింద ఆన్సర్ ఇచ్చేస్తున్నాం. మీరూ ఓసారి లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: రసికులకే పాఠాలు చెప్పి.. ఏకంగా ఎన్ని కోట్లు సంపాదించాడో తెల్సా

ఇది చదవండి: R అక్షరంతో పేరున్న వ్యక్తుల వ్యక్తిత్వం ఎలాంటిదంటే.? ఆ విషయంలో జగమొండి

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us