AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని పిల్లులు ఉన్నాయో చెప్పగలరా.. వెరీ ఈజీ పజిల్!

మనల్ని మభ్యపెట్టే చిత్ర విచిత్రమైన ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. అది ఫోటోగ్రాఫర్ మాయో.. లేక ఫోటోషాప్ మేజికో..

Viral Photo: ఈ ఫోటోలో ఎన్ని పిల్లులు ఉన్నాయో చెప్పగలరా.. వెరీ ఈజీ పజిల్!
Cats
Ravi Kiran
|

Updated on: Oct 20, 2021 | 6:40 PM

Share

మనల్ని మభ్యపెట్టే చిత్ర విచిత్రమైన ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. అది ఫోటోగ్రాఫర్ మాయో.. లేక ఫోటోషాప్ మేజికో.. ఎన్నో రకాల ఫోటోలు మనల్ని తరచూ ఆశ్చర్యపరుస్తుంటాయి. అందులో వస్తువు లేదా జంతువు ఉంటుంది. కానీ మనం దాన్ని ఫస్ట్ ట్రయిల్‌లో కనిపెట్టలేం. తీక్షణంగా చూస్తేనే గానీ ఆన్సర్ దొరకదు. అలాంటి పజిల్స్ నెటిజన్లు బాగా ఆకర్షిస్తాయి.

‘వీకెండ్ ఫన్’.. మనందరికీ చాలా ముఖ్యం. ఉరుకుల పరుగుల జీవితంలో సండే వచ్చిందంటే చాలు.. ఫుల్ రెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతాం. కొంతమంది వెబ్ సిరీస్‌లపై దృష్టి పెడితే.. మరికొందరు తమ మెదడుకు పదును పెట్టడానికి కొన్ని పజిల్స్, లేదా సుడోకోలను ఓ పట్టుపడతారు. ఈ కోవలోనే ఈ మధ్యకాలంలో ఫోటో పజిల్స్ ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోవడంతో.. పాత ఫోటో పజిల్స్ కూడా మళ్లీ వైరల్ అవుతున్నాయి. ఆ కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..

పైన ఫోటోలో ఎన్ని పిల్లులు ఉన్నాయో చెప్పగలరా.? మీరు ఫోటోను ఫస్ట్ టైం చూసిన వెంటనే అసలేన్ని కనిపిస్తున్నాయి. ఈ పజిల్‌ను ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. ఈ ఫోటోలో ఎన్ని పిల్లులు ఉన్నాయో చాలామంది కనిపెట్టేశారు. ఈ పజిల్ కచ్చితంగా మీ కళ్లకు పదును.. మెదడుకు మేత వేస్తుంది. లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేయండి.. కనిపెట్టలేకపోతే సమాధానం కోసం క్రింద ట్వీట్ చూడండి..

Also Read:

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్