Viral Video: ‘హాయ్ ఫ్రెండ్స్.. ఇది మా ఫస్ట్ నైట్’.. నెట్టింట బూతు పురాణం

|

Oct 15, 2024 | 3:07 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతీ ఒక్కరి జీవితాల్లోనూ ఓ భాగమైపోయింది. లైకులు, ఫాలోవర్లు కోసం తమ జీవితంలో జరిగిన ప్రతీ అంశాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు కొందరు. ఇక మరికొందరైతే ఫేమస్ అవ్వడం కోసం నాలుగు గోడల..

Viral Video: హాయ్ ఫ్రెండ్స్.. ఇది మా ఫస్ట్ నైట్.. నెట్టింట బూతు పురాణం
Viral
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతీ ఒక్కరి జీవితాల్లోనూ ఓ భాగమైపోయింది. లైకులు, ఫాలోవర్లు కోసం తమ జీవితంలో జరిగిన ప్రతీ అంశాన్ని నెట్టింట షేర్ చేస్తున్నారు కొందరు. ఇక మరికొందరైతే ఫేమస్ అవ్వడం కోసం నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయాలను కూడా నలభై మందికి తెలిసేలా చేస్తున్నారు. ఇక తాజాగా ఈ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కొత్తగా పెళ్లైన జంట తమ ఫస్ట్ నైట్ వీడియోను షేర్ చేసి.. రచ్చ చేశారు.

ఇది చదవండి: గడ్డి మేస్తోన్న లేగ దూడ అదృశ్యం.. కొండచిలువపై అనుమానంతో పట్టి.. కక్కించగా

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో ప్రకారం.. కొత్త పెళ్లైన జంట తమ రొమాంటిక్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నట్టు మీరు చూడవచ్చు. ఆ మధుర క్షణాలను వారు కెమెరాలో బంధించి.. ఫస్ట్ నైట్ రోజు మేము ఏం ఏం చేశామోనని క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అది ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ వీడియోపై నెటిజన్లు వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే వారు చేసిన ఈ యాక్ట్‌కి మండిపడుతున్నారు. నేటి యువత లైకుల కోసం హద్దులు మీరుతున్నారు అని కొందరు కామెంట్ చేయగా.. యువత మన సంస్కృతిని మర్చిపోతున్నారని ఇంకొందరు వాపోయారు. ఇలా ఈ కొత్త జంట తమ ప్రైవేట్ వీడియోను ఇంటర్నెట్‌లో షేర్ చేసి నెటిజన్లు ముందు విమర్శల పాలయ్యారు.

ఇది చదవండి: సముద్రపుటొడ్డున వింత ఆకారం.. ద్రవంలా ఉందని పట్టుకుంటే గుండె గుభేల్

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..