AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఇదేం మ్యాజిక్‌రా బాబు.. అరటి ఆకుపై గాల్లో ఎగురుతున్న కుర్రాడు..వీడియో చూస్తే అవాక్కే..!

సైన్స్ సహాయంతో కొందరు మ్యాజిక్‌ లాంటి విన్యాసాలు చేస్తుంటారు. అది చూసి జనాలు ఆశ్చర్యపోవటం, చప్పట్లతో వారిని ప్రొత్సహించడం చేస్తుంటారు. అయితే కొంతమంది తమ చేతుల్లోని నైపుణ్యాన్ని చూపించే వీడియోలను సృష్టిస్తారు. అలాంటి వీడియోలు ఇంటర్నెట్ ప్రపంచంలోకి ప్రవేశించిన వెంటనే వైరల్ అవుతాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో కూడా అలాంటిదే..అందులో ఒక వ్యక్తి అరటి ఆకు మీద స్వారీ చేస్తూ ఎగురుతున్నట్లుగా కనిపించింది. అయితే, ఇదంతా ఎలా సాధ్యం అని చాలా మంది షాక్‌ అవుతున్నారు.

వార్నీ.. ఇదేం మ్యాజిక్‌రా బాబు.. అరటి ఆకుపై గాల్లో ఎగురుతున్న కుర్రాడు..వీడియో చూస్తే అవాక్కే..!
Boy Flying On Banana Leaf
Jyothi Gadda
|

Updated on: Feb 10, 2025 | 9:45 AM

Share

ప్రస్తుతమంతా టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఇంటర్‌ నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావాలని ఆరాటపడుతున్నారు. చిత్ర విచిత్రమైన స్టంట్లు చేస్తున్నారు. తమను తాము వైరల్ చేసుకోవడానికి తమలోని టాలెంట్‌కు మరింత పదునుపెడుతున్నారు చాలా మంది. ఈ క్రమంలోనే ఇలాంటి ఓ వింత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఒక వ్యక్తి తన ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించాడు. ఇది చూసిన నెటిజన్లు పూర్తిగా షాక్ అయ్యారు. ఇలాంటి మ్యాజిక్ ఎలా సాధ్యం అనుకుంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సైన్స్ సహాయంతో కొందరు మ్యాజిక్‌ లాంటి విన్యాసాలు చేస్తుంటారు. అది చూసి జనాలు ఆశ్చర్యపోవటం, చప్పట్లతో వారిని ప్రొత్సహించడం చేస్తుంటారు. అయితే కొంతమంది తమ చేతుల్లోని నైపుణ్యాన్ని చూపించే వీడియోలను సృష్టిస్తారు. అలాంటి వీడియోలు ఇంటర్నెట్ ప్రపంచంలోకి ప్రవేశించిన వెంటనే వైరల్ అవుతాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో కూడా అలాంటిదే..అందులో ఒక వ్యక్తి అరటి ఆకు మీద స్వారీ చేస్తూ ఎగురుతున్నట్లుగా కనిపించింది. అయితే, ఇదంతా ఎలా సాధ్యం అని చాలా మంది షాక్‌ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఒక బాలుడు అరటి ఆకుపై స్వారీ చేస్తూ గాల్లో ఎగురుతున్నట్లుగా చూపిస్తూ వీడియో రికార్డ్‌ చేశారు. అతన్ని చూస్తుంటే తనేదో మ్యాజిక్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఆ ఆకు అతనితో పాటు దానంతట అదే ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. కానీ మీరు వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూస్తే, ఆ బాలుడు అరటి ఆకును అతని చెప్పులకు అంటించుకున్నాడు. అతడు రెండు చేతులతో ఓ బలమైన కర్రను పట్టుకుని ఉంటే.. అతని స్నేహితులు ఆ కర్ర సహాయంతో అతన్ని పైలేపారు.. అలాగే,..గాల్లో వేలాడదీస్తూ ముందుకు పరిగెత్తారు.. ఇదంతా తొలుత చూసేందుకు అతడు నిజంగానే గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపించింది. ఇక్కడ కెమెరా పని చాలా బాగుందంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు.

ఈ వీడియోను hyperskidsafrica అనే ఖాతా ద్వారా Instaలో షేర్ చేయబడింది. ఈ వార్త రాసే సమయానికి, లక్షలాది మంది దీనిని చూశారు. లైకులు, షేర్లు చేస్తూ మరింత వైరల్‌గా మార్చేస్తున్నారు.

Follow Us
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌
ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌