Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత, ఎలుగుబంటి ఎక్కడున్నాయో గురిస్తే మీరే జీనియస్!

|

Jul 16, 2022 | 1:41 PM

ప్రతీ రోజూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఫోటోలు, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి...

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో చిరుత, ఎలుగుబంటి ఎక్కడున్నాయో గురిస్తే మీరే జీనియస్!
Viral Picture
Follow us on

ప్రస్తుతం సోషల్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రతీ రోజూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఫోటోలు, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలా ట్రెండ్‌ అవుతోన్న అంశాల్లో ఆప్టికల్‌ ఇల్యూజన్‌, ఫోటో పజిల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. చూసే కళ్లను సైతం మోసం చేసేలా ఉండే ఈ ఫోటో పజిల్స్ నెటిజన్లను భలేగా అట్రాక్ట్‌ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫోటో ట్విట్టర్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

పైన కనిపిస్తున్న ఫొటోలో కొండపై ఓ చిరుత నక్కింది. అది ఎక్కడుందో మీకు స్పష్టంగా కనిపించదు.! అలాగే ఆ చిరుతతో సహా ఓ ఎలుగుబంటి కూడా అందులో ఉంది.! ఆ రెండింటిని మీరు కనిపెట్టగలరా.. చిత్రాన్ని పైపైన చూస్తే మీకు అవి ఎక్కడున్నాయో తెలియదు. నూటికి 99 శాతం మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు. నిశితంగా పరిశీలిస్తేనే మీరు పజిల్ సాల్వ్ చేయగలరు. ఒకసారి ట్రై చేయండి.? ఎంత ప్రయత్నించినా కనిపించడం లేదు కదూ! సరి డోంట్ వర్రీ.. సమాధానం కోసం కింద ఫోటోను చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం…