AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ చిన్నారుల మనసులు ఏ కల్మషం లేనివి .. వీడియో చూస్తే మీ చిన్ననాటి రోజులు కచ్చితంగా గుర్తొస్తాయి..

Viral Video: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా చిన్న నాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోలేము. ఒక్కసారిగా ఆ మధుర అనుభూతులను గుర్తు చేసుకుంటే...

Viral Video: ఈ చిన్నారుల మనసులు ఏ కల్మషం లేనివి .. వీడియో చూస్తే మీ చిన్ననాటి రోజులు కచ్చితంగా గుర్తొస్తాయి..
Narender Vaitla
|

Updated on: Jul 04, 2022 | 2:59 PM

Share

Viral Video: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా చిన్న నాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోలేము. ఒక్కసారిగా ఆ మధుర అనుభూతులను గుర్తు చేసుకుంటే ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే పెదవిపైకి చిరునవ్వు వచ్చేస్తోంది. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో అలాంటి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ అనుభూతులను స్మరించుకుంటున్నారు.

వివరాల్లోకి వెళితే.. కొంత మంది చిన్నారులు స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో వర్షం కురుస్తోంది. అయితే వారి దగ్గర కేవలం ఒకే గొడుగు ఉంది. అయితే ఉన్న ఓ ఒక్క గొడుగును అందరూ షేర్‌ చేసుకున్నారు. ఆ గొడుగు అందరికీ సరిపోదని తెలిసిసా.. గొడుగు కింద చేరి వెళుతున్నారు. దీనిని అక్కడే బైక్‌పై వెళ్తోన్న ఓ వ్యక్తి వీడియో తీశారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన అవనిష్‌ శరణ్‌ అనే ఐఏఎస్‌ అధికారి ట్వీట్‌ చేశారు. ‘దోస్త్‌’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోకు నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. చిన్నారుల కల్మషంలేని నవ్వులు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో పోస్ట్‌ చేసిన కేవలం కొన్ని గంటల్లోనే వేలల్లో లైక్‌ల వర్షం కురుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..