Viral Video: ఇదేంటి ఈ తోక ఇలా ఊగుతోంది.? పిల్లి, చిలకల మధ్య జరిగిన ఈ ఫన్నీ వీడియో చూడాల్సిందే.

|

Oct 09, 2021 | 4:17 PM

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఇట్టే అందరికీ చేరువుతోంది. అయితే సోషల్‌ మీడియా వల్ల..

Viral Video: ఇదేంటి ఈ తోక ఇలా ఊగుతోంది.? పిల్లి, చిలకల మధ్య జరిగిన ఈ ఫన్నీ వీడియో చూడాల్సిందే.
Follow us on

Viral Video: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా ఇట్టే అందరికీ చేరువుతోంది. అయితే సోషల్‌ మీడియా వల్ల ఎక్కువగా తప్పుడు ప్రచారం జరుగుతుందని కొందరు వాదిస్తున్నప్పటికీ.. ఎంతో మందికి విజ్ఞానాన్ని పంచుతోంది. ఇక కేవలం విజ్ఞానానికే పరిమితం కాకుండా వినోదాన్ని కూడా అందిస్తోంది సోషల్‌ మీడియా. ఒకప్పుడు కేవలం మన చుట్టు పక్కల జరిగే వింతలే మనకు తెలిసేవి. కానీ ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఇట్టే వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే రోజుకో వీడియో నెట్టింట సందడి చేస్తోంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించి వీడియోలు బాగా వైరల్‌ అవుతున్నాయి.

తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఓ పిల్లి తీక్షణంగా ఎటు వైపో చూస్తోంది. ఇదే సమయంలో ఆ పిల్లి పక్కన ఓ చిలుక ఉంది. పిల్లి తన పని తాను చేసుకోకుండా తోకను అటు, ఇటు ఊపుతోంది. దీంతో ‘ఇదేంటి అసలు ఇది ఇలా ఊగుతోంది’ అనుకుందేమో ఆ చిలుక తోకను పట్టుకోవాలని ప్రయత్నించింది. దీంతో పిల్లి దెబ్బకు అక్కడి నుంచి జంప్‌ అయిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పిల్లి, చిలుకల ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..

Also Read: ఇద్దరు దొంగల ప్రేమకథ.. వీరి స్టోరి సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు.. స్కెచ్‌లు కూడా నెక్ట్స్ లెవర్

కేంద్ర మంత్రి అమిత్‌షా నివాసం ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం.. ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తం..!

Iswarya Menon: క్యూట్ క్యూ స్మైల్‌తో కవ్విస్తున్న ఎల్లోరా శిల్పం.. అందాల ఐశ్వర్య మీనన్ ఫొటోస్..